నాగమల్లి (సినిమా)
స్వరూపం
| నాగమల్లి (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | కనకాల దేవదాస్ |
| తారాగణం | చంద్రమోహన్ , నారాయణరావు , మల్లిక, దీప , మల్లిఖార్జునరావు |
| సంగీతం | రాజన్ - నాగేంద్ర |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి |
| గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి |
| నిర్మాణ సంస్థ | వి.ఆర్. ఇంటర్నేషనల్ |
| భాష | తెలుగు |
నాగమల్లి 1980 దేవదాస్ కనకాల దర్శకత్వంలో విడుదలయిన తెలుగు చిత్రం. వి. ఆర్. ఇంటర్నేషనల్ పతాకంపై భాస్కరవర్మ నిర్మించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, మల్లిక, నారాయణరావు, దీప ముఖ్య పాత్రలు పోషించారు. రాజన్ - నాగేంద్ర సంగీతం సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- మల్లిక
- నారాయణరావు
- దీప
- మల్లికార్జునరావు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: దేవదాస్ కనకాల
నిర్మాత: భాస్కరవర్మ
నిర్మాణ సంస్థ: వి.ఆర్.ఇంటర్నేషనల్
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్.జానకి.
విడుదల:1980:డిసెంబర్ : 25.
పాటలు
[మార్చు]- నాగమల్లివో..తీగమల్లివో, రచన వేటూరి సుందరరామమూర్తి, గానం. పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- మళ్ళీ మళ్ళీ, రచన: వేటూరి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
- రాగం తీసే కోయిల , రచన: వేటూరి, గానం. పి సుశీల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నిదరోయే నదులన్నీ, రచన: వేటూరి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
- లాహిరిలోన లకుముకి పిట్ట(బిట్)ఎస్.జానకి, రచన:వేటూరి
- మల్లెపూలు పెట్టుకొందా, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
- లాహిరిలోన లకుముకి పిట్ట , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం
- వావిల పువ్వు వామనగుంట, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.