నారాయణ స్తోత్రమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నారాయణ స్తోత్రమ్

నారాయణ నారాయణ జయగోవింద హరే
నారాయణ నారాయణ జయగోపాల హరే

కరుణా పారావార,వరుణాలయ గంభీర నారాయణ
నవనీరద సంకాశ, కృత కల్మష నాశ నారాయణ 1

యమునాతీర విహార,ధృతకౌస్తుభ మణిహార నారాయణ
పీతాంభర పరిధాన, సురకళ్యాణ నిధాన నారాయణ 2

మంజుల గుంజాభూష మాయా మానుషవేష నారాయణ
రాధా ధర మధురసిక,రజనీకర కులతిలక నారాయణ 3

మురళీ గాన వినోద, వేదస్తుత భూపాద నారాయణ
బర్హినిర్బర్హా పీడ,నవనాటక ఫణి క్రీడ నారాయణ 4

వారిజ భూషా భరణ,రాజిత రుక్మిణి రమణ నారాయణ
జలరుహదళనిభవేత్ర,జగదారంభక సూత్ర నారాయణ 5

పాతకరజనీసంహార,కరుణాలయ మాముద్ధర నారాయణ
అఘ బకక్షయ కంసారే,కేశవకృష్ణ మురారే నారాయణ 6

హాటక నిభపీతాంబర,అభయం కురుమే మావర నారాయణ
దశరథరాజకుమార,దానవ మదసంహార నారాయణ 7

గోవర్ధనగిరి రమణ,గోపీ మానసహరణ నారాయణ
యమునాతీరవిహార,సజ్జన ఋషి మందార నారాయణ 8

విశ్వామిత్ర మఖత్ర,వివిధరాను చరిత్ర నారాయణ
ధ్వజవజ్రాంకుశపాద,ధరణీ సుతాసహమోద నారాయణ 9

జనకసుతా ప్రతిపాల,జయ జయ సంస్కృతి లీలా నారాయణ
దశరథ వాగ్దృతిభార,దండక వనసంచార నారాయణ 10

ముష్టిక చాణూర సంహార మునిమానస సంచార నారాయణ
వాలి వినిగ్రహశౌర్య,వరసుగ్రీవ హితార్య నారాయణ 11

హే మురళీ కర ధీవర,పాలయ పాలయ శ్రీధరనారాయణ
జలనిధి బంధన ధీర,రావణ కంఠ విదార నారాయణ 12

తాటక మర్దనరామ,నటగుణ వివిధ సురామ నారాయణ
గౌతమపత్నీ పూజన,కరుణా ఘనావలోకన నారాయణ 13

సంభ్రమ సీతాహార,సాకేత పుర విహార నారాయణ
అచలోద్దృత చంచత్కర,భక్తానుగ్రహ తత్పర నారాయణ 14

నైగమ గాన వినోద,రక్షితసుప్రహ్లాద నారాయణ
భారత యతివర శంకర నామామృత అఖిలాంతర నారాయణ 15


This template should only be used on category pages.