Jump to content

నిఖిల్ కుమారస్వామి

వికీపీడియా నుండి
నిఖిల్ కుమారస్వామి
జననం (1988-01-22) 1988 జనవరి 22 (వయసు 36)
బెంగళూరు , కర్ణాటక , భారతదేశం [1]
వృత్తి
  • నటుడు
  • రాజకీయ నాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం
రాజకీయ పార్టీజనతాదళ్ (సెక్యులర్)
జీవిత భాగస్వామిరేవతి
పిల్లలు1
తల్లిదండ్రులుహెచ్. డి. కుమారస్వామి (తండ్రి)
అనిత కుమారస్వామి (తల్లి )
కుటుంబంహెచ్.డి.దేవెగౌడ (తాత)
హెచ్‌.డి రేవణ్ణ (మామ)
ప్రజ్వల్ రేవణ్ణ (బంధువు)

నిఖిల్ కుమారస్వామి (జననం 22 జనవరి 1988) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి కుమారుడు & భారత మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ మనవడు.

నిఖిల్ కుమారస్వామి 2016లో జాగ్వార్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రామనగర నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[2][3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు మూ
2016 జాగ్వర్ కృష్ణుడు తొలి చిత్రం; తెలుగులో ఏకకాలంలో తీశారు [4][5]
2019 కురుక్షేత్రం అభిమన్యు [6][7]
2021 రైడర్ సూర్య [8]
2019 సీతారామ కళ్యాణం ఆర్య [9]
2022 యదువీర TBA చిత్రీకరణ [10]

అవార్డులు

[మార్చు]
సినిమా అవార్డు వర్గం ఫలితం మూ
జాగ్వర్ 6వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నూతన నటుడు - కన్నడ గెలిచింది [11]
ఉత్తమ నూతన నటుడు - తెలుగు నామినేట్ చేయబడింది

మూలాలు

[మార్చు]
  1. Joy, Prathibha. "Jaguar is my big debut: Nikhil Kumar". The Times of India.
  2. "Ramanagara election 2023 results live updates: Former CM H. D. Kumaraswamy's son Nikhil Kumaraswamy loses". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-05-13.
  3. "Karnataka Lok Sabha Election Results: Kumaraswamy's son Nikhil loses in Mandya". The Times of India (in ఇంగ్లీష్). 23 May 2019. Retrieved 2020-03-06.
  4. "LAUNCHED: HDK's Son Nikhil Kumar Debut Movie 'Jaguar' (Video)". 17 December 2015.
  5. "H. D. Kumaraswamy's son Nikhil debuts with Jaguar". 17 December 2015. Archived from the original on 17 August 2016. Retrieved 27 July 2016.
  6. "Harsha to direct Nikil". Indiaglitz.com. 23 November 2017.
  7. "Rachita Ram roped in for Nikhil's next". News Karnataka.com. 9 December 2017.
  8. "Nikhil Gowda's 'Kurukshetra' is ready, but needs Election Commission clearance". The News Minute. 14 March 2019.
  9. Vaishnavi. "Kannada Film Review: ರೈಡರ್". Asianet News Network Pvt Ltd (in కన్నడ). Retrieved 2022-01-02.
  10. "Nikhil Kumar to play titular role in Yaduveera". The New Indian Express. 24 January 2022.
  11. "SIIMA AWARDS | 2017 | winners | |". siima.in. Retrieved 2020-03-06.

బయటి లింకులు

[మార్చు]