నియోమైసిన్
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(2RS,3S,4S,5R)-5-amino-2-(aminomethyl)-6-((2R,3S,4R,5S)-5-((1R,2R,5R,6R)-3,5-diamino-2-((2R,3S,4R,5S)-3-amino-6-(aminomethyl)-4,5-dihydroxytetrahydro-2H-pyran-2-yloxy)-6-hydroxycyclohexyloxy)-4-hydroxy-2-(hydroxymethyl)tetrahydrofuran-3-yloxy)tetrahydro-2H-pyran-3,4-diol | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Neo-rx |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a682274 |
ప్రెగ్నన్సీ వర్గం | D (US) |
చట్టపరమైన స్థితి | OTC |
Routes | Topical, Oral |
Pharmacokinetic data | |
అర్థ జీవిత కాలం | 2 to 3 hours |
Identifiers | |
CAS number | 1404-04-2 |
ATC code | A01AB08 A07AA01, B05CA09, D06AX04, J01GB05, R02AB01, S01AA03, S02AA07, S03AA01 |
PubChem | CID 8378 |
IUPHAR ligand | 709 |
DrugBank | DB00994 |
ChemSpider | 8075 |
UNII | I16QD7X297 |
KEGG | D08260 |
ChEBI | CHEBI:7508 |
ChEMBL | CHEMBL449118 |
Chemical data | |
Formula | C23H46N6O13 |
Mol. mass | 614.644 g/mol |
| |
| |
(what is this?) (verify) |
నియోమైసిన్ (Neomycin) ఒక అమైనోగ్లైకోసైడ్ వర్గానికి చెందిన క్రిమిసంహారిణి. ఇది చాలా క్రీములు, ఆయింట్‌మెంట్లు, చుక్కల మందులలో భాగంగా విస్తృతం ఉపయోగించబడే మందు. దీనిని 1949 సంవత్సరంలొ సెల్మన్ వాక్స్‌మన్ (Selman Waksman) కనుగొన్నాడు. ఇతనికి తర్వాత కాలంలో నోబెల్ బహుమతి లభించింది. నియోమైసిన్ లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ అమైనో సుగర్స్ కలిగివుండి; అవి గ్లైకోసైడ్ బంధంతో కలపబడివుంటాయి. వీటికి ఎక్కువగా వినికిడి శక్తిని, మూత్రపిండాల్ని దెబ్బతిసే లక్షణం ఉండడం వల్ల వీటిని ఇతర ప్రత్యామ్నాయ మందులు అందుబాటులోకి రావడం మూలంగా దీని వినియోగం తగ్గినది.