నిరోషన్ బండారతిల్లెకే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిరోషన్ బండారతిల్లెకే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మాప రాళ్లలాగే చండిమా నిరోషన్ బండారతిల్లేకే
పుట్టిన తేదీ (1975-05-16) 1975 మే 16 (వయసు 49)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమ చేతి స్లో
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 72)1998 మే 27 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2001 నవంబరు 29 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 96)1998 జూన్ 21 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1998 జూలై 7 - భారతదేశం తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 7 3
చేసిన పరుగులు 93
బ్యాటింగు సగటు 11.62
100లు/50లు 0/0
అత్యధిక స్కోరు 25
వేసిన బంతులు 1,722 144
వికెట్లు 23 2
బౌలింగు సగటు 30.34 55.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/36 2/34
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 9

మాప రాళ్లలాగే చండిమా నిరోషన్ బండారతిల్లేకే, శ్రీలంక మాజీ క్రికెటర్. శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టు కోసం ఏడు టెస్టు మ్యాచ్‌లు,[1] మూడు వన్డేలు[2] ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, ఎడమ చేతి స్లో బౌలర్‌గా రాణించాడు.[3]

జననం[మార్చు]

మాప రాళ్లలాగే చండిమా నిరోషన్ బండారతిల్లేకే 1975, మే 16న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.

దేశీయ క్రికెట్[మార్చు]

బండారతిల్లెకే 1994 నుండి 2009 వరకు బదురేలియా స్పోర్ట్స్ క్లబ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[4]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

శ్రీలంకకు ఆడినప్పుడు అతని బౌలింగ్ శైలి ముత్తయ్య మురళీధరన్‌కు అనుబంధంగా ప్రశంసించబడింది. తన రెండవ టెస్టులో న్యూజిలాండ్‌పై 9/83తో తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ చేశాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "NZ vs SL, New Zealand tour of Sri Lanka 1998, 1st Test at Colombo, May 27 - 31, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.
  2. "NZ vs SL, Singer-Akai Nidahas Trophy 1998, 2nd Match at Colombo, June 21, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.
  3. "Niroshan Bandaratilleke Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.
  4. "Niroshan Bandaratilleke Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.
  5. "NZ vs SL, New Zealand tour of Sri Lanka 1998, 2nd Test at Galle, June 03 - 07, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.

బాహ్య లింకులు[మార్చు]