నీకు 16 నాకు 18
స్వరూపం
నీకు 16 నాకు 18 (1994 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వంశీ |
తారాగణం | శరత్‌బాబు |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | త్రిమూర్తి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నీకు 16 నాకు 18 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్‌బాబు నటించగా, ఎం.ఎస్. విశ్వనాధన్ సంగీతం అందించారు.[1]
తారాగణం
[మార్చు]- శరత్‌బాబు
- సంజయ్ భార్గవ్,
- అమూల్య,
- సాధు మహరాజ్,
- శరత్ బాబు,
- గిరిబాబు,
- శుభలేఖ సుధాకర్,
- మల్లికార్జునరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- స్టుడియో: అర్జున్ ఆర్ట్ ప్రొడక్షన్స్
- నిర్మాత: జి.శ్రీనివాసరెడ్డి
- కూర్పు: వంశీ
- సమర్పణ: మాస్టర్ నిరంజన్ కుమార్ రెడ్డి
- దర్శకత్వం: వంశీ
- సాహిత్యం: భువన చంద్ర
- ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, అనుపమ, రోహిణి, నగేష్
- సంగీతం: వంశీ
- సినిమాటోగ్రఫీ: విఎన్ సురేష్ కుమార్
పాటలు
[మార్చు]- ఈ దాహం
- గుట్టుగ పిట్ట జట్టే
- నేలతో నీడా అన్నాది
- ప్రేమించే నిరంతరం
- వేచి వేసి
మూలాలు
[మార్చు]- ↑ "Neeku 16 Naaku 18 (1994)". Indiancine.ma. Retrieved 2024-10-12.