నీతో (సినిమా)
స్వరూపం
నీతో | |
---|---|
దర్శకత్వం | బాలు శర్మ |
రచన | బాలు శర్మ |
నిర్మాత | ఏవిఆర్ స్వామి, ఎమ్ఆర్ కీర్తన, స్నేహాల్ |
తారాగణం | అభిరామ్ వర్మ,సాత్విక రాజ్ |
ఛాయాగ్రహణం | సుందర్ రామ్ |
కూర్పు | కే వెంకటేష్ |
సంగీతం | వివేక్ సాగర |
విడుదల తేదీ | |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాలు శర్మ దర్శకత్వం వహిస్తున్న తెలుగుచలనచిత్రం.ఈ సినిమాలో అభిరామ్ వర్మ, సాత్విక రాజ్ ముఖ్య పాత్రలో నటించగా వివేక్ సాగర సంగీతం అందించారు.[1]
తారాగణం
[మార్చు]- అభిరామ్ వర్మ (వరుణ్)
- సాత్విక రాజ్ (మేఘన)
- రాజీవ్ కనకాల
- రవి వర్మ
- సుజిత్ అక్కినేపల్లి
- నేహా కృష్ణ
- కావ్య రామన్
మూలాలు
[మార్చు]- ↑ "నీతో టీజర్ నాకు చాలా చాలా నచ్చింది – విశ్వక్ సేన్ |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-26. Archived from the original on 2021-10-01. Retrieved 2021-10-01.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |