అభిరామ్ వర్మ
Jump to navigation
Jump to search
అభిరామ్ వర్మ | |
---|---|
జననం | ఖమ్మం ,తెలంగాణ భారత దేశం | 1989 ఫిబ్రవరి 3
నివాస ప్రాంతం | తెలంగాణ, భారతదేశం |
ఇతర పేర్లు | గున్న |
వృత్తి | సినిమా నటుడు |
ప్రసిద్ధి | నటుడు |
మతం | హిందూ |
అభిరామ్ వర్మ (జననం 3 ఫిబ్రవరి 1989) సినీ నటుడు,రచయిత.2013 లో మిస్టర్ ఆంధ్రప్రదేశ్ పోటీలో గెలుపొందాడు.2015 విడుదలైన హోరా హోరి అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1]
వ్యక్తిగతం
[మార్చు]అభిరామ్ వర్మ ఫిబ్రవరి 3,1989 న తెలంగాణ లోని ఖమ్మంలో జన్మించాడు.బాల్యంలో ఎక్కువగా విజయవాడలో తాతామామల దగ్గర పెరిగాడు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సినిమా రంగంలోకి వచ్చాడు.అమెరికాలో ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ నుండి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత దేవదాస్ కనకాల దగ్గర తెలుగు భాష నేర్చుకున్నాడు.2013 లో మిస్టర్ ఆంధ్రప్రదేశ్ అవార్డు లభించింది. దర్శకుడు తేజ ఆడిషన్స్‌లో అతడిని నటనను గుర్తించి హోరా హోరీలో సినిమాలో అవకాశం కల్పించాడు[2]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాష | మూలం |
---|---|---|---|---|
2015 | హోరా హోరీ | అభిరామ్ | తెలుగు | [3] |
2018 | మను | రంగ | తెలుగు | [4] |
2018 | ఏకమ్ | ఆనంద్ | తెలుగు | [5][6] |
2020 | రాహు | శేష్ | తెలుగు | [7][8] |
2020 | లాక్డ్ | తెలుగు | [9] | |
2021 | నీతో (సినిమా) | తెలుగు | [10] | |
2021 | ఏకమ్ | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ "Aberaam Varma Wiki Biography, Girlfriend, Age, Height and Many More". DotLocal.org (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-07. Archived from the original on 2021-10-01. Retrieved 2021-10-01.
- ↑ jha, neha (2015-06-29). "Aberaam Varma gets dream debut". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-10-01.
- ↑ Dundoo, Sangeetha Devi (2015-09-11). "Hora Hori: Old wine in an old bottle". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-10-01.
- ↑ "Aberaam Varma: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2021-10-01.
- ↑ "టీజర్‌లో ఏకమ్ | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2021-10-01.
- ↑ "పంచభూతాల ఆధారంగా..." Sakshi. 2019-04-28. Archived from the original on 2021-10-01. Retrieved 2021-10-01.
- ↑ "Raahu Movie Review in Telugu |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-02-28. Archived from the original on 2020-02-28. Retrieved 2020-02-28.
- ↑ "'రాహు' మూవీ రివ్యూ". Sakshi. 2020-02-28. Archived from the original on 2020-02-28. Retrieved 2020-02-28.
- ↑ "వెబ్ సిరీస్ రివ్యూ: థ్రిల్ చేసే 'లాక్డ్'". Sakshi. 2020-09-19. Retrieved 2021-10-01.
- ↑ "అర్బన్ లవ్‌స్టోరి 'నీతో'". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-26. Retrieved 2021-10-01.