Jump to content

నీర్జా

వికీపీడియా నుండి
నీర్జా
దర్శకత్వంరామ్ మధ్వాని
రచనకథ, స్క్రీన్ ప్లే: సైవిన్ క్వాడ్రాస్
డైలాగ్స్: సంయుక్త చావ్లా షేక్
నిర్మాతఅతుల్ కస్బేకర్
శాంతి శివరామ్ మైని
తారాగణంసోనమ్ కపూర్
ఛాయాగ్రహణంమితేష్ మిర్చందానీ
కూర్పుమోనిషా ఆర్ బల్దావా
సంగీతంవిశాల్ ఖురానా
నిర్మాణ
సంస్థలు
బ్లింగ్ అన్‌ప్లగ్డ్
ఫాక్స్ స్టార్ స్టూడియోస్
పంపిణీదార్లుఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల తేదీ
19 ఫిబ్రవరి 2016 (2016-02-19)
సినిమా నిడివి
121 నిమిషాలు [1]
దేశంఇండియా
భాషహిందీ
బడ్జెట్20 crore[2]
బాక్సాఫీసుest. 135.52 crore[3]
నీర్జా సినిమా విజయం సందర్భంగా మాట్లాడుతున్న చిత్రనాయకి. సోనం కపూర్

నీర్జా 2016లో విడుదలైన హిందీ సినిమా. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, బ్లింగ్ అన్‌ప్లగ్డ్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి రామ్ మాధ్వాని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సోనమ్ కపూర్,[4] శేఖర్ రావ్‌జియాని, షబానా అజ్మీ, జిమ్ సర్భ్ నటించారు. దీనిని నీరజా భానోట్ నిజజీవిత కథ ఆధారంగా నిర్మించారు.

నీర్జా ఫ్లైట్ అటెండెంట్‌. 5 సెప్టెంబర్ 1986న ముంబై నుండి న్యూయార్క్ వెళ్తున్న విమానంను తీవ్రవాదులు కరాచీలో హైజాక్ చేస్తారు. నీర్జా ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతుంది. చివరకి ఆమె మరణిస్తుంది.[5]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
సంఖ్య పాట గాయకులు నిడివి
1 జీతే హై చల్ కవితా సేథ్ , అరుణ్ ఇంగ్లే, మందర్ ఆప్టే, ఆర్ఎన్ అయ్యర్, అర్చన గోర్, మయూరి పట్వర్ధన్, ప్రగతి ముకుంద్ జోషి, విశాల్ ఖురానా 04:09
2 ఆంఖీన్ మిలాయేంగే డర్ సే కె. మోహన్ , నేహా భాసిన్ 02:57
3 గెహ్రా ఇష్క్ శేఖర్ రావ్జియాని , షాదాబ్ ఫరీది , ఫర్హాన్ సబ్రీ 03:27
4 ఐసా క్యున్ మా సునిధి చౌహాన్ 03:40

మూలాలు

[మార్చు]
  1. "Neerja (15)". British Board of Film Classification. Archived from the original on 16 మార్చి 2017. Retrieved 15 జనవరి 2017.
  2. "Neerja flies at box office". Daily News and Analysis. 21 ఫిబ్రవరి 2016. Archived from the original on 20 ఆగస్టు 2016. Retrieved 9 జూన్ 2016.
  3. "Box Office: Worldwide collections of Neerja". Bollywood Hungama. 20 ఫిబ్రవరి 2016. Archived from the original on 14 మార్చి 2016. Retrieved 17 ఆగస్టు 2017.
  4. Mehta, Ankita (2016-02-16). "Interview: Neerja is someone I aspire to be like, says actress Sonam Kapoor". www.ibtimes.co.in. Retrieved 2022-04-29.
  5. "Film review: Neerja is an extraordinary tale of sacrifice without theatrics". The National. 2016-02-20. Retrieved 2022-04-29.
"https://te.wikipedia.org/w/index.php?title=నీర్జా&oldid=4315911" నుండి వెలికితీశారు