Jump to content

నూర్ అహ్మద్

వికీపీడియా నుండి
నూర్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నూర్ అహ్మద్ లకన్‌వాల్
పుట్టిన తేదీ (2005-01-03) 2005 జనవరి 3 (వయసు 19)
హేరత్, ఆఫ్ఘనిస్తాన్[1]
బ్యాటింగుకుడిచేతి వాటం[a]
బౌలింగుLeft-arm unorthodox spin
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 55)2022 నవంబరు 30 - శ్రీలంక తో
చివరి వన్‌డే2023 జూన్ 4 - శ్రీలంక తో
ఏకైక T20I (క్యాప్ 48)2022 జూన్ 14 - జింబాబ్వే తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019Kabul region
2019–2020Mis Ainak నైట్స్
2020–Mis Ainak Region
2020/21Melbourne Renegades
2021Karachi Kings
2021Galle Gladiators
2022Quetta Gladiators
2022Welsh Fire
2023-presentగుజరాత్ టైటాన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 1 9 57
చేసిన పరుగులు 0 4 91
బ్యాటింగు సగటు 0.00 2.00 9.10
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 0 2* 20
వేసిన బంతులు 216 450 1,255
వికెట్లు 4 16 57
బౌలింగు సగటు 27.00 23.37 26.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/47 4/54 4/10
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 17/–
మూలం: Cricinfo, 2022 డిసెంబరు 8

నూర్ అహ్మద్ లకన్వాల్ (జననం 2005 జనవరి 3) ఆఫ్ఘన్ క్రికెట్ ఆటగాడు. అతను 2022 జూన్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించాడు [2] [3]

కెరీర్

[మార్చు]

అతను 2019 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో కాబూల్ రీజియన్ తరపున 2019 ఏప్రిల్ 29న ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. [4] 2019 ష్పజీజా క్రికెట్ లీగ్‌లో మిస్ ఐనాక్ నైట్స్ కోసం 2019 అక్టోబరు 8న తొలి ట్వంటీ20 ఆడాడు. [5]

2019 డిసెంబరులో అతను, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [6] 2020 జూలైలో, అతను 2020 కరేబియన్ ప్రీమియర్ లీగ్ కోసం సెయింట్ లూసియా జౌక్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [7] [8] అతను 2020 ఘాజీ అమానుల్లా ఖాన్ రీజినల్ వన్ డే టోర్నమెంట్‌లో మిస్ ఐనాక్ రీజియన్ కోసం 2020 అక్టోబరు 14న లిస్ట్ A మ్యాచ్‌లలో ఆడడం మొదలుపెట్టాడు.[9]

2020 డిసెంబరులో, 15 ఏళ్ల వయస్సులో, అతను ఆస్ట్రేలియాలో 2020–21 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో ఆడేందుకు మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు సంతకం చేశాడు. [10] 2021 మార్చిలో, చెన్నై సూపర్ కింగ్స్ 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం తమ జట్టులో నూర్‌ను నెట్ బౌలర్‌గా చేర్చుకుంది. [11] 2021 జూన్లో, నూర్ 2021 పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ తరపున కూడా ఆడాడు. [12]

2021 జూలైలో, పాకిస్తాన్‌తో జరిగే వారి సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో నూర్ ఎంపికయ్యాడు. [13] 2021 డిసెంబరులో, అతను వెస్టిండీస్‌లో 2022 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [14] అదే నెలలో, అతను 2022 పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం సప్లిమెంటరీ విభాగంలో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు సంతకం చేసాడు. [15] 2022 ఫిబ్రవరి 12న, లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఇస్లామాబాద్ యునైటెడ్‌పై జట్టుకు తొలి ఆట ఆడాడు. [16]


2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వేలంలో గుజరాత్ టైటాన్స్ అతనిని కొనుగోలు చేసింది. [17]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2022 మేలో, జింబాబ్వేతో జరిగిన సిరీస్ కోసం అహ్మద్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో, [18] అదే పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో రిజర్వ్‌గా ఎంపికయ్యాడు. [19] 2022 జూన్ 14న జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ తరపున తన T20I రంగప్రవేశం చేసాడు. [20]

అహ్మద్ తన తొలి వన్‌డే 2022 నవంబరు 30 న, శ్రీలంకపై ఆడాడు.

  1. CricketArchive lists him as a left-handed బ్యాటరు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Noor Ahmad, CricketArchive. Retrieved 20 February 2022. మూస:Subscription
  2. "Noor Ahmad". ESPN Cricinfo. Retrieved 11 October 2019.
  3. "20 cricketers for the 2020s". The Cricketer Monthly. Retrieved 6 July 2020.
  4. "13th Match, Ahmad Shah Abdali 4-day Tournament at Kabul, Apr 29 - May 2 2019". ESPN Cricinfo. Retrieved 11 October 2019.
  5. "2nd Match, Shpageeza Cricket League at Kabul, Oct 8 2019". ESPN Cricinfo. Retrieved 11 October 2019.
  6. "Afghanistan U19 squad announced for ICC U19 World Cup". Afghanistan Cricket Board. Retrieved 8 December 2019.
  7. "Nabi, Lamichhane, Dunk earn big in CPL 2020 draft". ESPN Cricinfo. Retrieved 6 July 2020.
  8. "Teams Selected for Hero CPL 2020". Cricket West Indies. Retrieved 6 July 2020.
  9. "5th Match, Kandahar, Oct 14 2020, Ghazi Amanullah Khan Regional One Day Tournament". ESPN Cricinfo. Retrieved 14 October 2020.
  10. "Noor Ahmad: Meet the 15-year-old signed by Melbourne Renegades for the Big Bash League". BBC Sport. Retrieved 11 December 2020.
  11. "IPL 2021: CSK bring in two Afghanistan players as net bowlers". CricketTimes.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 30 March 2021.
  12. "16-year-old Noor Ahmad leads Karachi Kings to nail-biting win". ESPN Cricinfo. Retrieved 18 June 2021.
  13. "Fazalhaq Farooqi, Noor Ahmad in Afghanistan squad for their first bilateral ODI series against Pakistan". ESPN Cricinfo. Retrieved 23 July 2021.
  14. "Suliman Safi to lead Afghanistan at the ICC U19 Cricket World Cup". Afghanistan Cricket Board. Retrieved 6 December 2021.
  15. "Franchises finalise squad for HBL PSL 2022". Pakistan Cricket Board. Retrieved 12 February 2022.
  16. "QG vs IU (N), 18th match, PSL 2022". ESPNcricinfo. Retrieved 12 February 2022.
  17. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 13 February 2022.
  18. "Afghanistan call up Zia-ur-Rehman Akbar for ODIs in Zimbabwe; Gulbadin dropped". ESPN Cricinfo. Retrieved 24 May 2022.
  19. "Zia-ur-Rehman gets maiden call-up in Afghanistan squad for Zimbabwe ODIs". International Cricket Council. Retrieved 24 May 2022.
  20. "3rd T20I, Harare, June 14, 2022, Afghanistan tour of Zimbabwe". ESPN Cricinfo. Retrieved 14 June 2022.