నెతా హుస్సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెతా హుస్సేన్
Headshot of Netha Hussain behind a mural. She is a young woman with her hair tied up wearing a red flower dress.
జననం (1990-06-11) 1990 జూన్ 11 (వయసు 34)
కుమార మంగళం కేరళ, భారతదేశం
వృత్తిశాస్త్రవేత్త పురావస్తు పరిశోధకురాలు వికీపీడియన్
భార్య / భర్తఅన్వర్ హుస్సేన్

నెతా హుస్సేన్ (mlml 1990 జనవరి 11 ఓక భారతీయ వైద్యురాలు వికీపీడియన్ కరోనావైరస్ గురించి వికీపీడియా లో తప్పుడు ప్రచారం జరిగినప్పుడు వికీపీడియాలో తప్పుడు సమాచారాన్ని తొలగించి వార్తల్లో నిలిచింది.[1][2]ml

జీవితం వృత్తి

[మార్చు]

నెతా హుస్సేన్ 1990 జూన్ 11న కేరళ రాష్ట్రంలోని కున్నమంగళం జన్మించారు.[3]

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఉన్న కోళికోడ్లోని కాలికట్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు 2010లో వికీపీడియా లోకి ప్రవేశించింది..[3] నెతా హుస్సేన్ 2016లో స్వీడన్లోని గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయం నుండి ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె 2018 వరకు హఫింగ్టన్ పోస్ట్ బ్లాగర్ గా పనిచేశారు.[4] 2020 లో, నెతా హుస్సేన్ గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయం నుండి క్లినికల్ న్యూరోసైన్స్ పిహెచ్ డి పట్టాను అందుకుంది.[5]

2020 మధ్యలో,నెతా హుస్సేన్ ఇంగ్లీష్, మలయాళం స్విడీష్ భాషల వికీపీడియాలలో కోవిడ్-19 మహమ్మారి కి సంబంధించిన వ్యాసాలను మలయాళ ఇంగ్లీష్ వికీపీడియాలో రాసింది. .[6] ఇంటర్నెట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో కరోనా

మహమ్మారి గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించే ఉద్దేశ్యంతో కోవిడ్ 19 కి సంబంధించి ఆమె వికీపీడియాలో దాదాపు 30 వ్యాసాలు రాశారు.[7]

వికీపీడియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ల సమర్థత కోవిడ్-19 టీకా భద్రత గురించి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మెరుగుపరచడానికి విస్తరించడానికి నెతా హుస్సేన్ మలయాళ వికీపీడియా లో వికీ ప్రాజెక్ట్ కోవిడ్-19 ను కూడా ప్రారంభించింది.[8][9]

అవార్డులు

[మార్చు]

వికీపీడియాలో కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని అధికట్టడమే కాకుండా వికీపీడియాలో వైద్య సమాచారాన్ని పొందుపరిచినందుకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. వికీపీడియాలో ఆమె చేసిన కృషిని గుర్తించి, 2020లో, హుస్సేన్ ఓపెన్ సోర్స్ అకాడెమిక్ అవార్డులో మహిళ అందుకున్నారు.[10][11] 2020లో ఐక్యరాజ్యసమితి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆమెకు గౌరవప్రదమైన ప్రత్యేక ప్రస్తావన కూడా లభించింది.[3]

2021లో, వర్చువల్ వికీమేనియా సమావేశంలో వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ ద్వారా ఆమె వికీమీడియన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయింది .[12][13]

మూలాలు

[మార్చు]
  1. "Dr. Netha Hussain". Wikimedia Foundation (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-11. Archived from the original on 2021-07-09. Retrieved 2021-06-30.
  2. Wikimedia (2020-04-13). "Meet some of the women sharing reliable COVID-19 information with the world on Wikipedia". Medium (in ఇంగ్లీష్). Archived from the original on 2021-03-08. Retrieved 2021-06-30.
  3. 3.0 3.1 3.2 "UN recognises Malayali researcher's fight against COVID-19 misinformation". The New Indian Express. Archived from the original on 2021-07-09. Retrieved 2021-06-30. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "The New Indian Express" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "Netha Hussain". Huffington Post (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-09. Retrieved 2021-06-30.
  5. (2021-06-29). "Prediction of fear of falling at 6 months after stroke based on 279 individuals from the Fall Study of Gothenburg".
  6. "വിക്കി മീഡിയൻ ഓഫ് ദ ഇയർ നേടിയ ആദ്യ മലയാളി; വിക്കിപീഡിയയിൽ എഴുത്ത് ഹരമാണ് നേതയ്ക്ക്". Mathrubhumi (in మలయాళం). 2023-01-02. Retrieved 2023-05-10.
  7. Ryan, Jackson. "Wikipedia is at war over the coronavirus lab leak theory". CNET (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-03. Retrieved 2021-06-30.
  8. "Guaranteeing the safety of vaccine information". The Jakarta Post (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-09. Retrieved 2021-06-30.
  9. Hussain, Netha (2020-07-28). "Strengthening vaccine safety information on Wikipedia". Medium (in ఇంగ్లీష్). Archived from the original on 2022-10-17. Retrieved 2021-06-30.
  10. "Netha Hussain wins the 2020 Women in Open Source Award". akademiliv.se. Archived from the original on 2021-07-09. Retrieved 2021-06-30.
  11. "Women in Open Source Award". www.redhat.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-03-22. Retrieved 2021-06-30.
  12. Sharma, Unnati (2021-08-17). "3 Indians win Wikimedia awards for helping provide free, accessible knowledge on the internet". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-08-17. Retrieved 2021-08-17.
  13. "Meet Netha Hussain: Wikimedian of the Year 2021 Honourable Mention winner". Diff. Wikimedia Foundation. 15 August 2021.