నేతోస్టొమాటా
Appearance
నేతోస్టొమాటా Temporal range: Late Ordovician - Recent
| |
---|---|
నేతోస్టొమాటా; ముఖంలో హనువును కలిగిన సకశేరుకాలు. | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | |
Infraphylum: | నేతోస్టొమాటా
|
Subgroups | |
|
నేతోస్టొమాటా లేదా హనుముఖులు (Gnathostomata) సకశేరుకాలలో దవడ కలిగిన జంతువులు. చేపలు దగ్గర నుండి క్షీరదాలు వరకు గల సకశేరుకాలన్నీ ఈ ఉపవర్గంలో చేరతాయి. వీటన్నిటికి దవడలుండటం ముఖ్య లక్షణం.
వర్గీకరణ
[మార్చు]Subphylum సకశేరుకాలు ├─(unranked) Gnathostomatomorpha └─Infraphylum నేతోస్టొమాటా ├─Class Placodermi - extinct (armored gnathostomes) └Microphylum Eugnathostomata (true jawed vertebrates) ├─Class Chondrichthyes (cartilaginous fish) └─(unranked) Teleostomi (Acanthodii & Osteichthyes) ├─Class Acanthodii - extinct ("spiny sharks") ├Superclass Osteichthyes (bony fish) │ ├─Class Actinopterygii (ray-finned fish) │ └─Class Sarcopterygii (lobe-finned fish) └Superclass Tetrapoda ├─Class ఏంఫీబియా (amphibians) └(unranked) Amniota (amniotic egg) ├─Class Sauropsida (reptiles or sauropsids) │ └─Class పక్షులు (birds) └─Class Synapsida └─Class క్షీరదాలు (mammals) Note: lines show evolutionary relationships.