నేనే అంబానీ
Jump to navigation
Jump to search
నేనే అంబానీ | |
---|---|
దర్శకత్వం | ఎం. రాజేష్ |
రచన | ఎం. రాజేష్ |
నిర్మాత | శ్రీనివాసన్ |
తారాగణం | ఆర్య నయనతార సంతానం |
ఛాయాగ్రహణం | శక్తి శరవణన్ |
కూర్పు | వివేక్ హర్షన్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | వాసన్ విజువల్ వెంచర్స్ |
పంపిణీదార్లు | రెడ్ జెయింట్ మూవీస్ |
విడుదల తేదీ | 10 సెప్టెంబరు 2010 |
సినిమా నిడివి | 161 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
నేనే అంబానీ 2010లో విడుదల అయిన తెలుగు చిత్రం. వాసన్ విజువల్ వెంచర్స్ బ్యానర్ పై కెఎస్ శ్రీనివాసన్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో బాస్ ఎంగిర భాస్కరన్, తెలుగులో నేనే అంబానీగా 2010 లో విడుదల అయింది. ఈ సినిమాకి ఎం. రాజేష్ దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమాలో ఆర్య, నయన తార, సంతానం నటించారు.
నటవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]- ఎవరీ అమ్మాయిని అడిగా[3]
- అరె బాసు బాసు బాసు
- అలలాడే పేపర్ నే
- మామ మామ
- అయిరే అయిరే నేనిఎగిరిపోతినే
సాంకేతిక నిపుణులు
[మార్చు]- దర్శకుడు: ఎం. రాజేష్
- నిర్మాత: శివశ్రీ శ్రీనివాసన్
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- కెమెరామెన్: శరవణన్
- ఎడిటింగ్: వివేక్ హర్షన్
మూలాలు
[మార్చు]- ↑ "Nene Ambani Director". FilmiBeat. Retrieved 2022-04-22.
- ↑ "Nene Ambani Cast & Crew, Nene Ambani Telugu Movie Cast, Actor, Actress, Director". FilmiBeat. Retrieved 2022-04-22.
- ↑ "Nene Ambani Songs". Naa Songs. 2014-03-22. Retrieved 2022-04-22.