Jump to content

నేపాల్ దేశంలో పండగలు

వికీపీడియా నుండి
నేపాల్ లో పండగ సమయంలో హిందూ సాంప్రదాయంగా ఉన్న బాలికలు

నిన్న మొన్నటిదాకా నేపాల్ దేశం హిందూ రాజ్యము. అక్కడి అధిక జనాభా హిందువులే. అక్కడున్న ప్రజలు హిందువులే అయినా భారదేశంలో ఉన్న హిందువులు జరుపుకునే పండుగలకు నేపాల్ లో హిందువులు జరుపుకునే పండులకు కొన్నింటిలో కొంతతేడా ఉంది. అనేక ప్రసిద్ధమైన పండుగలు నేపాల్ లో జరుపుకుంటారు. ప్రధానంగా హిందువులు, బౌద్ధులు ఉన్న నేపాల్ లో అనేక పండుగలు మతపరమైనవి.

ముఖ్య పండుగలు

[మార్చు]

నేపాలీలకు కార్తీక మాసం కృష్ణ పక్షం రోజులు చాల పవిత్రమైనవి. ఈ సందర్భంగా తీహార్ పండుగలను జరుపుకుంటారు. ఇవి ఐదు రోజుల పాటు జరుపు కుంటారు. యమలోకాధి పతి ఐన యమధర్మ రాజును పూజించడంతో ఈ పండుగలు ప్రారంభ మౌతాయి. ఈ పండుగల కొక ఇతిహాసము ఉంది. దాని ప్రకారం:...............

పండుగ దినాల్లో కూడా భూలోకంలో మానవులు మరణిస్తున్నారనీ, వారి ఆత్మలను తీసుకు రావడానికి తమకు బాధగా ఉన్నదనీ, దీనికి నివారణోపాయాన్ని చెప్పమని యమదూతలు.... యమ ధర్మ రాజుకు మొర పెట్టుకోగా........ యమ ధర్మరాజు ఒక తరుణోపాయం ఆలోచించి వారికి చెప్తాడు. దాని ప్రకారం.................. ఎవరైతే కార్తీక కృష్ణ పక్షం త్రయోదశి, చతుర్థశి ఆ తర్వాతి రోజు తమ తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి ఉండదనీ సెలవిస్తాడు. ఆ విధంగా ఆ అయిదు రోజులు యమ పంచకం పండుగలుగా జరుపుకుంటారు.

కాగ్ తీహార్

[మార్చు]

యమ పంచకంలో మొదటి రోజైన ఈ రోజున కాగ్ తీహార్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున అపశకునపు పక్షి అయిన కాకిని పూజిస్తారు. మానవుల మరణానికి కాకులను దూతలుగా భావించి ఈ రోజున ఇంట్లోని వారందరూ భోజనం చేయకుండా ఉపవాసముండి, ఇంటిని దీపాలతో అలంకరించి పూజానంతరం కాకులకు అన్నం పెడతారు.

రెండో రోజున కుకుర్ తీహార్ అనగా కుక్కల పండుగ . ముఖ్యంగా మరణానికి పుత్రులుగా నల్లని కుక్కలను chestnut రంగు కుక్కలను భావించి వాటిని పూజిస్తారు. వాటి ముఖానికి బొట్టు పెట్టి, మెడలో పూల దండలు వేసి, వాటికి మంచి ఆహారం పెట్టి పూజిస్తారు. అన్ని జంతువుల కన్న కుక్క మానవునికి అత్యంత విశ్వాస పాత్రమై నందున, మానవునికి తోడుగా ఉండి, అతని ఇంటిని కాపలా కాస్తున్నందున ఈ విధంగా వాటి ఋణం తీర్చుకోవడంగా కూడా నేపాలీ ప్రజలు భావిస్తారు. ( సాధారణంగా భారత దేశంలో ఆలయాల లోనికి కుక్కలు ప్రవేశిస్తే అపవిత్రంగా భావిస్తారు. ఆ అపవిత్రతను తొలిగించ డానికి కొన్ని శుద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారు. కానీ నేపాల్ దేశంలో కాఠ్మండులోని పరమ పవిత్ర పశుపతి నాథ్ దేవాలయంలో కొందరు పూజారులు కొన్ని కుక్కలకు నొసటన పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి, వాటి మెడలో పూల మాల వేసి ఒక స్తంభానికి కట్టి ఆ ప్రక్కనే ఒక పూజారి కూర్చొని ఉండగా నేను గమనించాను. కుక్కలు ఆలయంలో ఈ విధంగా ఉండడము చూచి ఇదేదో పవిత్రమైన కార్యమై ఉంటుందని భావించి కొంత లోతుగా పరిశీలించగా..... ఆలయానికి వచ్చిన భక్తులచేత, కుక్క వద్ద ఉన్న పూజారి, కుక్కలకు పూజా కార్యక్రమం చేయించి, వారినుండి కొంత సంభావన స్వీకరించాడు. ఇది నేను స్వయంగా చూసిన విషయం. బహుశా పూజించ డానికి కుక్కలు దొరక నందున ఆలయంలో ఈవిధంగా కుక్కలను పూజించే అవకాశం కల్పించబడినదని భావించ వచ్చు. )

గోవుల పండగ

[మార్చు]

మూడోరోజున పశువుల పండగ జరుపు కుంటారు. (ఆంధ్ర ప్రదేశ్ లో పశువుల పండుగ లాంటిది కాదు) గోవును లక్ష్మీ ప్రతిరూపంగా భావించి పూజించడము హిందువులకు ప్రపంచ వ్వాప్తంగా వున్న ఆచారమే. హిందువు లందరూ గోమాత అవయవాలల్లో అన్ని రకాల దేవతలు కొలువై వున్నారని నమ్ముతారు. గోమాత పూజను నేపాలీలు కార్తీక పౌర్ణమి నాడు చేస్తారు. చీకటిని ప్రాలద్రోలి లక్ష్మీ దేవికి స్వాగతం పలకడానికి ప్రజలందరూ తమ ఇండ్లను దీపాలతో అలంకరిస్తారు. క్షీర సాగర మదనంలో లక్ష్మీ దేవి ఈరోజునే పుట్టిందని వీరి నమ్మిక. స్త్రీలందరినీ లక్ష్మీ దేవి అవతారులుగా ఈ రోజున భావిస్తారు. స్త్రీలు ఈ రోజున స్నానానంతరం కొత్త బట్టలు ధరించి లక్ష్మీ పూజలు చేసి bhailo పాటలు పాడుతూ ఇంటింటికి వెళతారు. ఆ ఇంటి ఇల్లాలు ...... పాటలు పాడుతూ తమ ఇంటి ముంగిటకు వచ్చిన స్త్రీలను లక్ష్మీ అవతారంగా భావించి వారిని దీపాలతో ఆహ్వానిస్తారు. ఇంట్లో కూర్చో బెట్టి ఒక పళ్ళెంలో వివిధ రకాల రొట్టెలు, పలు రకాల పండ్లు అలంకరించి అందులో కొంత డబ్బులు పెట్టి వారికి సమర్పిస్తారు. ప్రతిగా....., ఆ వచ్చిన స్త్రీలు ఆ యింటి వారిని లక్ష్మీ కటాక్షం కలిగి ధన దాన్యాలతో తులతూగాలని దీవిస్తారు. ఈ పండుగ నేపాల్ దేశంలో ప్రతి పల్లెలోను ఇప్పటికీ జరుగు తున్నది. పట్టణాలలో అంతగా లేదు.

నేపాల్ లోని పశ్చిమ ప్రాంతాలైన దోటి, హుమ్లా ప్రాంతాల్లో భైలే పాటలు ఐదు రోజులు పాటు పాడుతారు. అంతే గాక పుష్య మాసంలో (జనవరి-పిబ్రవరి) 20 రోజులు జరుపుతారు. దీనిని మఖ్య భైలే అని అంటారు.

ఎద్దుల పండుగ

[మార్చు]

నాల్గవ రోజున కూడా ప్రజలు తమ ఇండ్లను దీపాలతో అలంక రిస్తారు. కాని పూజా విధానంలో ప్రజలు వారి వారి సంస్కృతిని బట్టి కొన్ని మార్పులతో జరుపు కుంటారు. సాధారణంగా ఈ రోజు అందరూ తలంటుకుని స్నానంచేసి ఎద్దులకు కూడా స్నానంచేయించి, అలంకరించి పూజిస్తారు. ఆవులను పాలు పితకరు, ఎద్దులను పనిలో పెట్టరు. శ్రీ కృష్ణున్ని పూజించేవారు ఈ రోజు గోవర్థన పూజ చేస్తారు. శ్రీ కృష్ణుడు గోవర్థన పర్వతాన్ని ఎత్తి అనేక పశువులను, ప్రజలను రక్షించినది ఈ రోజు ఇదేనని పూజ చేస్తారు. కొందరు కొత్త తరం వారు ప్రతి మానవుని లోను దేవుడున్నాడని నమ్మి ఆత్మ పూజ చేస్తారు.

గోవర్థన పూజ జరిగిన రాత్రి పురుషులు భైలిలో స్త్రీలు పాటలు పాడినట్లు పాటలు పాడుతారు. (men play their carol called devsi) దీన్ని దెవ్సీ అంటారు. ఇందులో స్త్రీలకు ప్రవేశం లేదు. పట్టణ ప్రాంతాల్లో పురుషులు ఈ మార్గాన్ని ధన సంపాదనకు మార్గంగా ఎంచు కుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఈ బృంధం తాము అడిగినంత విరాళం ఇవ్వనందుకు ఇంటి వారితో వాగ్వివాదానికి దిగి అసభ్యంగా ప్ర్వర్తించడం కూడా జరుగు చున్నది. హోటళ్ళు వంటి కొన్ని వ్వాపార సంస్థలు ఈ దెవ్సీ బృంధానికి తాము ఇంతే మొత్తమిస్తామ ని బయట బోర్డులు కూడా పెడ్తారు. పరదేశీ విహార యాత్రా వాహనాలను అటవీ ప్రాంతాలలో మద్యలో ఆపి తాము అడిగి నంత ధనము ఇచ్చు నంతకు వదలరు. ఆనందానికి ఆలవాలమైన ఈ పురాతన సాంప్రదాయం కొందరి స్వార్థపరులకు ధన సంపాదన మార్గంగా మారడంతో ప్రజాభిమానాన్ని కోల్పోతున్నది.

బాయిటికా

[మార్చు]

ఐదవ రోజు భాయ్ టికా పండుగను జరుపు కుంటారు. యమ పంచకంలో ఇది చివరి రోజు. ఈ రోజున యమ ధర్మ రాజు తన చెల్లె లైన యమునా' ఇంటికి వెళ్ళి బోజనం చేస్తాడని వీరి నమ్మిక. స్కాంద పురాణం లోని కార్తీక మహత్యం ప్రకారం పురుషులు ఈ రోజున తమ ఇంట్లో గాక తమ చెల్లెలి ఇంట్లో భోజనం చేయాలి. చెల్లెలు లేని పురుషులు ఈ రోజు కొరకు ఎవరైనైనా దత్తత తీసుకుని వారింట భోజనం చేయాలి. ఆ అవకాశం కూడ లేనివారు ఒక చెట్టు నైనా తమ చెల్లెలుగా భావించి ఆ చెట్టు క్రింద భోజనం చేయాలి.

ఆ సోధరి తన అన్నకు ఆయురారోగ్యాల నందించాలని కోరి అన్నగారి నుదుట రంగు రంగుల తిలకం దిద్ది తగు బహుమతులిస్తుంది. అదే విధంగా అన్నకూడ తన చెల్లెలికి నుదుట తిలకం దీద్ది ఆమెకు భహుమతులిస్తాడు.

(* మూల: యమ పంచక పండగల విశేషాలు... కొన్ని స్వయంగా చూసినవి. వివరాలు మాత్రం నేపాల్ లోని ఆంగ్ల దినపత్రికలైన The himalayan, and The khatmandu post )

మశ్చీంద్ర జాతర

[మార్చు]
పవిత్రమైన భాగమతి

చారిత్రాత్మక ప్రాధాన్యత గల నేపాల్ రాజ్యాన్ని రక్షించే దేవత పండగ "మశ్చీంద్ర". ఈ వేడుకలను ప్రతి సంవత్సరం "బైశాఖి" మొదటి రోజున ప్రారంభిస్తారు. ఈ పండగ లో దేవుని విగ్రహాన్ని పవిత్రమైన "భాగమతి" నదిలో స్నానం చేయిస్తారు. ఈ విగ్రహాన్ని పెద్ద పూవులతో కూడిన రథం లో ఉంచుతారు. ఈ మొత్తం ఊరేగింపు ఒక వారం రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత మశ్చీంద్ర విగ్రహాన్ని "పటాన్" లో ఒక నెలరోజుల వరకు సందర్శన కొరకు ఉంచుతారు. ఆ తర్వాత దానిని భాగమతి వరకు వెనుకకు తీసుకొని వస్తారు. ఆ తర్వాత దానిని దాని యొక్క పూర్వ దేవాలయంలో ఉంచుతారు. ఈ దేవాలయం "కాఠ్మండు" లో కలదు..[1] The day that it is returned is referred to as Gudrijhar and the blanket of the idol is symbolically shaken to reveal its emptiness to represent contentment, despite poverty.[1]

వజ్ర జోగిని జాతర

[మార్చు]

"వజ్ర జోగిని" జాతరను ముఖ్యముగా భౌద్ధులు జరుపుకుంటారు. కానీ దీనిని హిందువులు కూడా జరుపుకుంటున్నారు. దీనిని "వైశాఖి" 3 వ రోజున జరుపు కుంటారు.ఆమె దేవాలయం "ఖర్గ్ జోగిని" సానికి ప్రాంతానికి సమీపంలో గల "మనిచూర్" పర్వత ప్రాంతంలో ఉంది. ఇది ఒకవారం జరుపబడే పండగ. ఈ దేవాలయం సమీపంలో ఒక మనిషి తల చిత్రానికి దగ్గరగా జ్వాలను మండిస్తారు.[1] దేవత చిత్రాన్ని చెక్కతో చేసిన దేవుని గర్భగుడిలో ఉంచి దానిని మనుష్యులతో పట్టణం అంతా ఊరేగిస్తారు.

సితి జాతర

[మార్చు]

సితి జాతరను "జెత్"లో 21 వ రోజున జరుపుతారు. దీనిని "కాఠ్మండు", "శింభునాథ్" ల మధ్య గల "విష్ణుమతి" నది ఒడ్డున జరుపుతారు. ప్రజలు విందు బోజనాలు చేసి ఆ తర్వాత రెండు వర్గాలుగా యేర్పడి రాళ్లు విసిరే పోటీ నిర్వహిస్తారు. కొన్నిసార్లు ఈ పోటీ ఒక్కోసారి ప్రమాదకరంగా మారి ఎవరో ఒకరు ఓడిపోయి యితర జట్టుకు పట్టుబడి దేవత అయిన "కనకేశ్వరి"కి అర్పణ గావించబడతారు.[1] ప్రస్తుతం ఇది పిల్లలు సాధారణంగా ఆడే ఉత్సవంగా మారినది.[1]

గాతియా మంగళ్ లేదా ఘంట కర్ణ్

[మార్చు]

ఈ పండగ రాక్షసుల బహిష్కారానికి లేదా పిశాచాలను దేశం నుండి తరిమి వేయుటకు ప్రతీకగా జరుపుతారు. దీనిని "శవణ్"లో 14 వ రోజున జరుపుతారు. భక్తులు ఒక పొడవైన స్ట్రా చిత్రాన్ని తయారుచేసి దానితో వీధులకు కొడుతుంటారు.[1] ఈ చిత్రాన్ని సూర్యాస్తమయం సమయానికి దహనం చేస్తారు.

పంజరన్

[మార్చు]

ఈ పండగను సంవత్సరంలో రెండు సార్లు జరుపుతారు. "సవన్"లో 8 వ రోజున, "బందన్"లో 13 వ రోజున జరుపుతారు. బన్రాలు, నేవార్ భౌద్ధ సన్యాసులు ప్రతి యింటిని సందర్శిస్తారు. వారు గృహస్తుల నుండి ధాన్యం, బియ్యం వటి వాటిని స్వీకరిస్తారు. వారిని దీవిస్తారు.[1] నేవార్లు వారి షాపులను, యిళ్ళను బొమ్మలు, పూలతో అలంకరిస్తారు. స్త్రీలు పెద్ద బుట్టలలో కూర్చుని బియ్యాన్ని, ధాన్యాన్ని పంచిపెడతారు. ఇది మధ్య రాత్రి జరుపుతారు.

జనై పూర్ణిమ

[మార్చు]

The Rakhi Purnima festival takes place on the last day of Sawan and is celebrated by both Buddhists and Hindus.[1] However the Buddhist bathe in sacred streams and visit their temples and the Brahman priests tie an ornamental thread to the wrists of their followers and in return receive gifts. Many pilgrims visit Gosain Than and bathe at the sacred lake.

నాగ పంచమి

[మార్చు]

Nag Panchani takes place on the 5th of Sawan to commemorate the battle between Nag and Garur. The stone image of Garur at Changu Narayan is said to perspire during the festival and priests are sent to wipe the perspiration off with a handkerchief.[1] They later present it to the king and water is used to make it into a snake bite remedy, despite the fact that there are few snakes inhabiting Nepal.[1] there is a belief that nag panchami is the day of welcoming the other festivals in the Nepal.

జన్మాష్టమి

[మార్చు]

Janmashtami is celebrated on the 8th of Bhadon, in memory of Krishna.[1] Shops and houses are adorned in celebration.

గాయ్ జాతర

[మార్చు]

This entirely Newar festival is held on the 1st day of Bhadon. Newars who have lost loved ones during the year traditionally disguised themselves as cows and danced around the palace of the king.[1] However, in modern times, the ceremony is performed only as a masked dance with the singing of songs.

బఘ్ జాతర

[మార్చు]

This festival takes place on the 2nd of Bhadon. Dancers once dressed up in tiger costumes but today it is merely a repetition of the Gai Jatra festival.[1]

ఇంద్ర జాతర

[మార్చు]
Dancers during Indra Jatra

The Indra Jatra festival begins on the 26th of Bhadon and lasts for eight days. On the first day a lofty wooden post is erected before the king's palace and dancers from all across Nepal perform with masks. If an earthquake ever occurred on the opening day of the festival this was considered a bad omen and the festival would have to be restarted.[1] On the third day, young virgins are brought before the king and worshipped and then carried through Kathmandu, mounted on oars.

దాషైన్

[మార్చు]

This festival takes place on the 26th of Kuar. It lasts for 10 days and buffaloes and goats are sacrificed. On the initial festival day, the Brahmans sow barley at the place where they worship and ritualistically sprinkle it with sacred water on a daily basis.[1] On the tenth day they pull it up and present it in bunches to their followers.

దీపావళి

[మార్చు]
Lakshmi, the goddess of wealth is celebrated during Deepawali.

Deepawali takes place on the 15th of Kartik as part of the Tihar Festival to worship Lakshmi, the goddess of wealth. People illuminate their houses and gambling is permitted for three days and nights. During the celebrations gamblers are found in the streets and some gamblers are known to make extreme bets such as staking their own wives and even their own hands.[1]

ఖిచ పూజ లేదా గాయ్ పూజ

[మార్చు]

Khicha Puja is a Newar festival held on the 15th of Kartik in late autumn as part of the Tihar Festival. Dog, crows and cows are especially prominent during this festival and dogs are commonly seen with wreaths of flowers around their necks.[1] Crows are worshipped by offerings of sweets and dishes.[2] The cawing of the crows symbolises sadness and grief in the Hindu mythology, so the devotees offer the crows food to avert grief and deaths in their homes. Cows are commonly celebrated on the third day of Tihar, as they are regarded as the mothers of the universe in Hinduism, where after weaning by the birth mother, the cow acts as the surrogate mother to humans, providing milk for the rest of the human life.[2] A tika is placed on the forehead of the cow and a flower garland is placed on the neck.[2] The cow festival is known as Gai Puja in Nepali but commonly referred to as Sa Paru.

భాయి టిక

[మార్చు]
Lighting during the Tihar Festival season.

On the 17th of Kartik, as part of the Tihar Festival, men visit the house of their sister's, where sister put a tika or mark on his forehead and a garland around his neck.[1] The men then touches the feet of their sisters and whereby grand meal (shelroti (nepali roti),sweetmeats and other eatable things to eat) is served by sisters to brothers in their house . In return she receives a gift of money, clothes or ornaments etc.

బాల ఛతుర్ధశి లేదా సాట్ బ్యూ

[మార్చు]
The temple of Pashupati

This festival takes places on the 14th of Aghan, when people gather in the forest of Mrigasthali, near the temple of Pashupati to scatter an offering of rice, vegetables and sweetmeats.[1]

కార్తీక పూర్ణిమ

[మార్చు]

On the first day of the month of Kartik, many women go to the temple of Pashupati. There they remain for an entire month, fasting and drinking only water. Some women have died during the fasting but the majority generally survive and on the last day of the month, known as the purnima, the night is spent rejoicing the success of the fasting by singing and dancing into the night.[1]

గణేష్ చతుర్థి

[మార్చు]

The Ganesh Chauth festival is held on the 4th of Magh, in honor of Ganesh, the god of wisdom. The day is spent fasting and worshipping and in ended by feasting into the night.[1]

మఘె సంక్రాంతి

[మార్చు]

Maghe sankranti is observed in the month of January on the first day of the month of Magh, bringing an end to the ill-omened month of Poush when all religious ceremonies are forbidden.On this day, the sun leaves its southernmost position and takes off for its northward journey, so Maghe Sankranti is similar to solstice festivals in many other traditions. People participate in holy bathing in this festival and auspicious foods like laddoo, ghee, sweet potatoes etc. are distributed. The mother of the house wishes good health to all family members.[3] According to Mahabharata, king Bhisma, who had the power to control his own death, happened to choose to die on the day of Maghe Sakranti. Therefore it is believed that to die on this day might achieve Moksha, a release from the rebirth cycle.

వసంత లేదా శ్రీ పంచమి

[మార్చు]
Saraswati

This festival takes place on the 20th of Magh in the honor of Saraswati, the goddess of learning.[1]

హోళీ

[మార్చు]

The festival takes place on the last day of Phagun. In Nepal, a wooden post, known as a chir is adorned with flags and erected in front of the palace. It is burned at night, representing the burning of the body of the old year.[1]

మాఘి పూర్ణిమ

[మార్చు]

The bathing festival where Newars bathe in the Bagmati River. during Magh. On the last day of the month, bathers are carried in a procession in ornamented dolis, lying on their backs with lighted lamps (known as chirags) on their chests, arms and legs. Other bathers bear earthen water pots on their heads, perforated with straws, through which water seeps down to sprinkle passers by. Traditionally the bathers wear green spectacles to protect their eyes from the sparks of the lamps they are in contact with.[1]

ఘోదయ్ జాతర

[మార్చు]

Traditionally on the 15th of Chait, all horses and ponies belonging to government servants were assembled at the grand parade ground and entered into a race in front of the king and top officials who are stationed around a central monument. The monument bore Sir Jang Bahadur's statue. After the event, gambling is allowed for two days and nights and the festival ends with an illumination of the monument. In 1875, Bahadur's statue and four dragon monuments were moved into a newly built temple in his honor, hence the location of the festival moved.[1]

జన బాహ ద్యాహ్ జాతర

[మార్చు]

Jana Bāhā Dyah Jātrā is the chariot procession of Jana Baha Dyah, the Bodhisattva of compassion, which is held annually in Kathmandu. During the festival, the image of Jana Bāhā Dyah is removed from his temple at Jana Baha and installed in a car built in the shape of a tower on wheels. The chariot is drawn through the center of Kathmandu for three days.

లింబూ పండగ

[మార్చు]

Some festivals may be practiced within ethnic groups in Nepal. Here are notable Limbu festivals:

  1. Chasok Tangnam
  2. Kakphekwa Tangnam
  3. Yakwa Tangnam
  4. Sisekwa Tangnam
  5. Walihang Tangnam - The Limbu version of the Tihar festival
  6. Kusang Tangnam

యితర పండుగలు

[మార్చు]

ఛెచు

[మార్చు]

Chhechu is a ceremony of the Tamang communities that takes place to the northwest of the Kathmandu Valley of Nepal over the course of ten days. It contains sportive plays (tsema), exorcisms, and rituals. There are eleven tsema performed, and three exorcisms.[4]

సూచికలు

[మార్చు]
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 1.14 1.15 1.16 1.17 1.18 1.19 1.20 1.21 1.22 1.23 1.24 Singh; Munshi; Gunanand; Pandit Sri (1877). The History of Nepal. Low Price Publications, Delhi, India.
  2. 2.0 2.1 2.2 "Tihar". Nepal Vista. Archived from the original on 2012-04-19. Retrieved June 6, 2009.
  3. Manandhar, Sanjay (2002). Plants and People of Nepal. Timber Press.
  4. Holmberg, David (2000). "Derision, Exorcism, and Ritual Production of Power". American Ethnologist. 27 (4): 927–949. doi:10.1525/ae.2000.27.4.927. JSTOR 647401.