నేరస్తుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేరస్తుడు
దర్శకత్వంకె.ఎస్.ఆర్.దాస్
నిర్మాతకె. సుకుమార్
తారాగణంమోహన్ బాబు,
మాధవి,
టి.ఎల్. కాంతారావు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
సుకుమార్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేదీ
జూలై 22, 1985
దేశంభారతదేశం
భాషతెలుగు

నేరస్తుడు 1985, జూలై 22న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సుకుమార్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె. సుకుమార్ నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, మాధవి, టి.ఎల్. కాంతారావు ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[2] '

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3]

  1. ఆబుగ్గ దానిమ్మ - 04:34
  2. ఓ జాబిలి - 04:12
  3. ఇష్ నోరెత్తమాక - 04:32
  4. ఓహో రామ చిలక - 04:26
  5. ఏదేవుడు చేసిన పాపం - 04:17

మూలాలు[మార్చు]

  1. Spicyonion, Movies. "Nerasthudu". www.spicyonion.com (in ఇంగ్లీష్). Retrieved 19 August 2020.
  2. Indiancine.ma, Movies. "Nerasthudu (1985)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
  3. Raaga, Songs. "Nerasthudu Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Retrieved 19 August 2020.

ఇతర లంకెలు[మార్చు]