నేహా బాంబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేహా బాంబ్
జననంముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2001-2009
జీవిత భాగస్వామిరిషిరాజ్ ఝావేరి (2007-2010) [1]
నేహా బాంబ్

నేహా బాంబ్ భారతీయ సినిమా నటి. తెలుగు, హిందీ సినిమాలలో నటించింది.[2] దిల్ సినిమాతో తెలుగు సినీరంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2002 సొంతం తెలుగు
2003 దిల్ నందిని తెలుగు
2004 నో తెలుగు
2004 దోస్త్ తెలుగు
2004 అతడే ఒక సైన్యం స్వప్న తెలుగు
2006 బొమ్మరిల్లు సుబ్బలక్ష్మీ తెలుగు
2007 దుబాయ్ శీను పూజా తెలుగు
2013 గోల్ మాల్ తెలుగు

మూలాలు[మార్చు]

  1. "Neha is excited for her marriage". Times of India. 7 September 2007. Retrieved 3 December 2010.
  2. తెలుగు ఫిల్మీబీట్, Celebs, Neha. "నేహ". telugu.filmibeat.com. Retrieved 18 September 2016.