Jump to content

నో

వికీపీడియా నుండి
నో
దర్శకత్వంపప్పు
రచనపప్పు (కథ, చిత్రానువాదం, మాటలు)
నిర్మాతడి. అనిల్ కుమార్, పల్లి కేశవరావు, మరిసెట్టి సుధాకర్
తారాగణంనందమూరి తారకరత్న, ఛాయా సింగ్, నేహ, కీర్తి చావ్లా, తనూరాయ్, ఆశిష్ విద్యార్థి, లహరి, వేణు మాధవ్, బ్రహ్మానందం, నర్సింగ్ యాదవ్, బబ్లూ, శివాజీ రాజా
ఛాయాగ్రహణంవి. శ్రీనివాసరెడ్డి
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంపప్పు
నిర్మాణ
సంస్థ
చిలుకూరి బాలాజీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
3 December 2004 (2004-12-03)
దేశంభారతదేశం
భాషతెలుగు

నో 2004, డిసెంబరు 3న విడుదలైన తెలుగు చలన చిత్రం. పప్పు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారకరత్న, ఛాయా సింగ్, నేహ, కీర్తి చావ్లా, తనూరాయ్, ఆశిష్ విద్యార్థి, లహరి, వేణు మాధవ్, బ్రహ్మానందం, నర్సింగ్ యాదవ్, బబ్లూ, శివాజీ రాజా ముఖ్యపాత్రలలో నటించగా, పప్పు సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం, మాటలు, సంగీతం, దర్శకత్వం: పప్పు
  • నిర్మాత: డి. అనిల్ కుమార్, పల్లి కేశవరావు, మరిసెట్టి సుధాకర్
  • ఛాయాగ్రహణం: వి. శ్రీనివాసరెడ్డి
  • కూర్పు: వి. నాగిరెడ్డి
  • నిర్మాణ సంస్థ: చిలుకూరి బాలాజీ ప్రొడక్షన్స్

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "నో". telugu.filmibeat.com. Archived from the original on 14 జూన్ 2021. Retrieved 19 March 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - No". www.idlebrain.com. Retrieved 19 March 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=నో&oldid=4401205" నుండి వెలికితీశారు