నేహా సర్గమ్
నేహా సర్గమ్ | |
---|---|
జననం | నేహా దూబే |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, గాయని |
క్రియాశీల సంవత్సరాలు | 2010-ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | చాంద్ చూపా బాదల్ మే రామాయణ్ (2012) మహాభారత్ (2013) డోలి అర్మానో కి మీర్జాపూర్ |
బంధువులు | రమేష్ దూబే (తండ్రి) సంగీత దూబే (తల్లి) మోహిని దూబే (సోదరి) |
పురస్కారాలు | గోల్డ్ అవార్డ్స్ - ప్రధాన పాత్ర (మహిళ) అరంగేట్రం 2011 పురస్కారం - ప్రతిపాదించబడినది |
నేహా దూబే / నేహా సర్గమ్, భారతీయ నటి, గాయని. ఇండియన్ ఐడల్ 4, స్టార్ ప్లస్‌లో చాంద్ చుపా బాదల్ మే, జీ టీవీలో రామాయణ్, స్టార్ ప్లస్‌లో మహాభారత్, జీ టీవీలో డోలీ అర్మానో కీ, మీర్జాపూర్, థియేటర్ మ్యూజికల్ మొఘల్-ఈ-ఆజం (సంగీతం) వంటి టెలివిజన్ ధారావాహికలు, కార్యక్రమాల ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది[1][2]
కెరీర్
[మార్చు]నేహా ఇండియన్ ఐడల్ 2 లో ఆడిషన్ చేసింది, కానీ తిరస్కరించబడింది. మళ్ళీ ప్రయత్నించిన ఆమె 2009లో ఇండియన్ ఐడల్ 4లో కనిపించింది.[3] ఆమె చాంద్ చుపా బాదల్ మే కోసం, అలాగే రామాయణ్ లో సీతగా నటించింది.[4] ఆమె శ్రీకృష్ణ పరమావతారంలో లక్ష్మిదేవి పాత్రను పోషించింది. ఆమె మరి కొన్ని టెలివిజన్ సీరియల్స్‌లో కూడా పనిచేసింది. వీటిలో పునర్ వివాహ్ - జిందగీ మిలేగి దొబారా, డోలి అర్మానో కీ, దియా[5] ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? ఏక్ బార్ ఫిర్,[6] యే హై ఆషికి.[7] వంటివి ఉన్నాయి. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నిర్మించిన ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ సంగీత దర్శకత్వం వహించిన మొఘల్-ఈ-ఆజం ప్రధాన పాత్రలో నేహా సర్గం 2 సంగీత నాటకాలలో నటిగా, గాయకురాలిగా చేసింది.[8] 2020లో ఆమె మీర్జాపూర్ సీజన్ 2, 3లలో సలోని త్యాగి పాత్రను పోషించింది [9]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]టెలివిజన్
[మార్చు]సంవత్సరం | కార్యక్రమం | పాత్ర | గమనిక |
---|---|---|---|
2010–2011 | చాంద్ చూపా బాదల్ మే | నివేదిత వీరేన్ సూద్ | |
2010 | సప్నా బాబుల్ కా... బిదాయి | నివేదిత వీరేన్ సూద్ | చాంద్ చుపా బాదల్ మే నుండి |
2011 | యే రిష్తా క్యా కెహ్లతా హై | నివేదిత వీరేన్ సూద్ | చాంద్ చుపా బాదల్ మే నుండి |
హర్ జీత్ | |||
2012–2013 | రామాయణ్ | సీత | |
2013 | <i id="mwcw">మహాభారత్</i> | సత్యభామ | సపోర్టింగ్ రోల్ |
2013 | సావధాన్ ఇండియా | మధు | |
2013 | యే హై ఆషికీ | ||
2013 | పునర్ వివాహ్ - జిందగీ మిలేగీ దోబారా | నీలం | మంత్రి కూతురు |
2014 | ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? ఏక్ బార్ ఫిర్ | అదితి | |
2015 | డోలి అర్మానోన్ కీ | దియా తివారీ | |
2016 | నయా మహిసాగర్ | ||
2017–2020 | పరమావతార్ శ్రీ కృష్ణుడు | లక్ష్మిదేవి | |
2022 | యశోమతీ మైయా కే నంద్లాలా | యశోద |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | షో | పాత్ర | గమనిక |
---|---|---|---|
2020 | మీర్జాపూర్ (టీవి సిరీస్) | సలోని త్యాగి | (సీజన్ 2 -3) |
మూలాలు
[మార్చు]- ↑ "Neha Sargam set to star in comedy show". The Indian Express. 2016-07-11. Retrieved 2016-08-18.
- ↑ "Neha Sargam to make Bollywood debut (TV Snippets)". IMDb. Retrieved 2016-08-18.
- ↑ "From Indian Idol to TV soap". Rediff.com. 2010-07-06. Retrieved 2016-08-18.
- ↑ "Neha Sargam always wanted to do an epic role - Times of India". The Times of India. 2 September 2012.
- ↑ "Neha Sargam loses 7 kilos for a show". The Times of India. 2015-04-03. Retrieved 2016-08-18.
- ↑ "Shrenu Parikh is bonding big time with Neha Sargam on the sets". The Times of India. 2014-04-01. Retrieved 2016-08-18.
- ↑ "Neha Sargam in Yeh Hai Aashiqui?". The Times of India. 2013-10-28. Retrieved 2016-08-18.
- ↑ "Rekha tells Neha "I am your biggest fan"". 4 July 2017. Retrieved 10 June 2021.
- ↑ K.H, Team (2024-07-10). "नेहा सरगम: मिर्ज़ापुर की सलोनी भाभी ने करदिया सबको हैरान - खबर हरतरफ" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-23.