Jump to content

పంకజ్ సింగ్

వికీపీడియా నుండి
పంకజ్ సింగ్
పంకజ్ సింగ్


శాసనసభ్యుడు
పదవీ కాలం
11 మార్చి 2017 – ప్రస్తుతం
నియోజకవర్గం నోయిడా అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1978-12-12) 1978 డిసెంబరు 12 (వయసు 45)
డాల్టన్ గంజ్, పలము జిల్లా, ఝార్ఖండ్, భారతదేశం[1]
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రాజ్‌నాథ్ సింగ్[2], సావిత్రి సింగ్
జీవిత భాగస్వామి సుష్మ సింగ్
వెబ్‌సైటు Pankaj Singh

పంక‌జ్ సింగ్‌ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నోయిడా అసెంబ్లీ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పంకజ్ సింగ్ తన తండ్రి అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన యూపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోయిడా నుండి పోటీ చేసి[3] లక్షకు పైగా మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నోయిడా నుండి పోటీ చేసి 1,81,513 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "About Thakur Pankaj Singh".
  2. Sakshi (23 January 2017). "'రాజ్‌నాథ్‌ కొడుకులా కాదు.. కార్యకర్తగా వస్తున్నా'". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  3. Sakshi (23 January 2017). "'15 ఏళ్లు వేచిచూడాల్సి వచ్చింది'". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  4. The New Indian Express (11 March 2022). "BJP trio wins Noida, Dadri & Jewar seats in Gautam Buddh Nagar". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  5. Namasthe Telangana (10 March 2022). "పంక‌జ్ సింగ్‌కు 1.79 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీ.. ఎవ‌రీ పంక‌జ్ సింగ్‌..?". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.