Jump to content

పంచతంత్రం (2022 సినిమా)

వికీపీడియా నుండి
పంచతంత్రం
దర్శకత్వంహర్ష పులిపాక
నిర్మాతఅఖిలేశ్‌ వర్థన్‌, సృజన్‌ యరబోలు
తారాగణంనరేశ్‌ అగస్త్య, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌
ఛాయాగ్రహణంరాజ్‌ కె. నల్లి
కూర్పుగ్యారీ బి.హెచ్‌.
సంగీతంప్రశాంత్‌ ఆర్‌. విహారి
నిర్మాణ
సంస్థలు
ఎస్ ఒరిజినల్స్, టికెట్ ఫ్యాక్టరీ
మాటలుసందీప్ రాజ్
విడుదల తేదీ
2022 డిసెంబరు 9[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

పంచతంత్రం ఐదు కథల సమూహారంగా రూపొందిన తెలుగు సినిమా. నరేశ్‌ అగస్త్య, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అఖిలేశ్‌ వర్థన్‌, సృజన్‌ యరబోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ను 2021, ఏప్రిల్ 22న విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • రచయిత & దర్శకుడు: హర్ష పులిపాక
  • నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు
  • సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి
  • సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి
  • పాటలు: కిట్టు విస్సాప్రగడ
  • మాటలు: హర్ష పులిపాక – ‘కలర్‌ ఫొటో’ సందీప్‌ రాజ్‌ [7]
  • ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌
  • సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు
  • క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి
  • ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి
  • లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (27 November 2022). "ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా 'పంచతంత్రం'". Archived from the original on 26 November 2022. Retrieved 26 November 2022.
  2. 10TV (22 April 2021). "పద్మశ్రీ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మికల పంచతంత్రం | Panchathantram". 10TV (in telugu). Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Andhrajyothy (10 May 2021). "సాఫ్ట్‌వేర్‌ విహారి కష్టాలు!". Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  4. Eenadu (23 April 2021). "'పంచతంత్రం'.. ఓ భావోద్వేగం - panchathantram cast reveal". www.eenadu.net. Archived from the original on 8 May 2021. Retrieved 10 May 2021.
  5. HMTV (26 April 2021). "Colours Swathi: 'స్వాతి రెడ్డి' రీ ఎంట్రీ ఇవ్వనున్న సినిమా ఇదే..!". Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  6. Andrajyothy, chitrajyothy (5 September 2021). "పంచతంత్రం: దేవి.. సదాసీదా అమ్మాయి". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  7. 10TV (10 May 2021). "Naresh Agastya : పంచతంత్రం లో విహారిగా నరేష్ అగస్త్య | Naresh Agastya". 10TV (in telugu). Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)