పంజాగుట్ట మెట్రో స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాగుట్ట మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
Punjagutta Metro Satation, Hyderabad.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామా8-2-340/1, పంజాగుట్ట రోడ్డు, పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీ, హైదరాబాద్, తెలంగాణ 500082[1]
భౌగోళికాంశాలు17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906Coordinates: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906
నిర్మాణ రకంపైకి
లోతు7.07 మీటర్లు
లెవల్స్2
ట్రాక్స్2
ఇతర సమాచారం
ప్రారంభం2018 సెప్టెంబరు 24; 3 సంవత్సరాల క్రితం (2018-09-24)
సేవలు
ముందరి స్టేషన్ హైదరాబాదు మెట్రో తరువాత స్టేషన్
అమీర్‌పేట
(మార్గం) మియాపూర్
ఎరుపు లైన్ ఎర్రమంజిల్
(మార్గం) ఎల్.బి. నగర్

ప్రదేశం

పంజాగుట్ట మెట్రో స్టేషను is located in Telangana
పంజాగుట్ట మెట్రో స్టేషను
పంజాగుట్ట మెట్రో స్టేషను
తెలంగాణలో స్థానం

పంజాగుట్ట మెట్రో స్టేషను, హైదరాబాదులోని పంజాగుట్ట ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018, సెప్టెంబరు 24న ప్రారంభించబడింది.[2] ఇది మియాపూర్ నుండి ప్రారంభమయ్యే హైదరాబాద్ మెట్రో కారిడార్ I లో భాగంగా ఏర్పాటుచేశారు.

చరిత్ర[మార్చు]

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు[మార్చు]

నిర్మాణం[మార్చు]

ఉప్పల్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు[మార్చు]

పంజాగుట్ట మెట్రో స్టేషను వద్ద మెట్రో మాల్ (హైదరాబాద్ నెక్స్ట్ గల్లెరియా) నిర్మించారు. ఈ రెండింటి మధ్య నడక కోసం స్కైవాక్ కూడా ఏర్పాటుచేశారు.[3] లార్సెన్ & టౌబ్రో సంస్థ నాలుగు నెలల్లో పంజాగుట్టలోని మెట్రో రైల్ వయాడక్ట్‌ను నిర్మించింది.[4]

పంజాగుట్ట వద్ద ఉన్న హైదరాబాద్ నెక్స్ట్ గల్లెరియా

స్టేషన్ లేఔట్[మార్చు]

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ మియాపూర్ → వైపు
ఉత్తర దిశ వైపు ← ఎల్.బి. నగర్
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 https://www.ltmetro.com/metro-stations/
  2. "Hyderabad: Panjagutta Metro walkway work trauma for commuters".
  3. "New skywalk in Punjagutta inaugurated".
  4. "Construction completed without obstructing traffic at busy Punjagutta junction".
  5. 5.0 5.1 5.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు[మార్చు]