పగబట్టిన పడుచు
స్వరూపం
పగబట్టిన పడుచు (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి. రామచంద్రరావు |
---|---|
తారాగణం | హరనాధ్ , శారద |
భాష | తెలుగు |
పగపట్టిన పడుచు 1971 డిసెంబరు 4న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీకాంత్ అంత్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై సుందరలాల్ సహాత, శ్రీకాంత్ నహాత, శ్రీకాంత్ పటేల్ లు నిర్మించిన ఈ సినిమాకు వి.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు.[1] 1969లో సంజయ్ ఖాన్, అశోక్ కుమార్, సాధన నటించగా ఆర్.కె.నయ్యర్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చిత్రం ఇంతఖామ్ దీనికి మాతృక.
తారాగణం
[మార్చు]- శారద (సరస్వతి)
- హరనాథ్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రాజనాల
- సాక్షి రంగారావు
- కోళ్ళ సత్యం
- బెజవాడ నాయుడు
- ఎం.ఎల్. నారాయణరావు
- అమరేశ్వరరావు
- రాజారెడ్డి మోహన్‌దాస్
- డాక్టర్ రంగారావు
- జ్యోతిలక్ష్మి
- విజయశ్రీ
- విజయరాధిక
- మధుమతి
- అంజలీ దేవి
- టి.వి.రమణారెడ్డి
- రాజబాబు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.రామచంద్రరావు
- స్టూడియో: శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్
- నిర్మాత: సుందర్‌లాల్ నహాత, శ్రీకాంత్ నహాత, శ్రీకాంత్ పటేల్
- ఛాయాగ్రాహకుడు: అశోక్ కుమార్ అగర్వాల్
- కూర్పు: ఎస్.పి.ఎన్. కృష్ణ
- స్వరకర్త: మారెళ్ళ రంగారావు
- గీత రచయిత: సి.నారాయణ రెడ్డి
- విడుదల తేదీ: డిసెంబర్ 4, 1971
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మధుభాయ్ పటేల్
- సంభాషణ: బొల్లిముంత శివరామకృష్ణ
- గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఆర్ట్ డైరెక్టర్: బి. చలం
- డాన్స్ డైరెక్టర్: బి. జయరామ్
- అనుకున్నది ఏమైనది అనుకోనిది ఎదురైనది - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- ఏనీడలో ఏమున్నదో ఏ గుండెలో ఏమి దాగున్నది - ఎస్. జానకి
- ఏవో మౌనరాగాలు ఏవో మధుర భావాలు నాలో కదిలె - పి.సుశీల
- ఓ యబ్బో నిషాలో ఉన్నానని ఉలికి పడుతు ఉన్నావా - ఎస్. జానకి
- చిరునవ్వు వెలయెంత మరుమల్లెపువ్వంత - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- రారాదా ఓ ప్రియా ఓహోహో ప్రియా నీకోసమె నిలిచెను చెలి - ఎస్.జానకి
మూలాలు
[మార్చు]- ↑ "Paga Pattina Paduchu (1971)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)