Jump to content

పగలే వెన్నెల

వికీపీడియా నుండి
పగలే వెన్నెల
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.రెడ్డి
నిర్మాణం సి.వి.రెడ్డి
తారాగణం శివ బాలాజీ
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
బ్రహ్మానందం
మైథిలి
జయప్రకాష్ రెడ్డి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
గీతరచన వేటూరి సుందరరామమూర్తి, సుద్దాల అశోక్ తేజ
భాష తెలుగు
పెట్టుబడి 20 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పగలే వెన్నెల సివిరెడ్డి దర్శకత్వంలో 2007 లో వచ్చిన తెలుగు చిత్రం. అతడే నిర్మాత కూడా. శివ బాలాజీ ప్రధాన పాత్రలో నటించాడు. మైథిలి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఇతర పాత్రల్లో నటించారు.[1] ఈ చిత్రం 2007 జనవరి 26 న విడుదలైంది.

జయప్రకాష్ రెడ్డి

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "పగలే వెన్నెల స్టోరి | Pagale Vennela Tollywood Movie Story, Preview in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-25. Retrieved 2020-08-25.