పతనమ్ తిట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Script error: No such module "Pp-move-indef".

Pathanamthitta district

പത്തനംതിട്ട ജില്ല
district
Pathanamthitta, the district headquarters
Pathanamthitta, the district headquarters
CountryIndia
Stateకేరళ
HeadquartersPathanamthitta
ప్రభుత్వం
 • District CollectorP. Venugopal[1]
విస్తీర్ణం
 • మొత్తం2,642 కి.మీ2 (1,020 చ. మై)
జనాభా
 • మొత్తం12,31,577
 • సాంద్రత467/కి.మీ2 (1,210/చ. మై.)
Languages
 • OfficialMalayalam, English
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
ISO 3166 కోడ్IN-KL-

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో పతనంతిట్ట (మలయాళం:പത്തനംതിട്ട ജില്ല) జిల్లా ఒకటి. పతనంతిట్ట పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. పతనంతిట్ట కేరళ రాష్ట్ర దక్షిణంలో ఉంది.

విషయ సూచిక

సరిహద్దులు[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
తూర్పు సరిహద్దు తమిళనాడు
సరిహద్దు జిల్లాలు కొట్టాయం, ఇడుక్కి, ఆళపుళా, కొల్లం
జిల్లా వ్యాపార కేంద్రం తిరువల్ల
జిల్లాలోని ప్రధాన పట్టణాలు తిట్ట,తిరువల్ల, అదూర్, పండలంలోని, రన్న, కొళెంచెరి,మల్లపలయ్,కొన్ని మరియు కొయిపురం, ఉంబనద్,పుల్లద్

పర్యాటకం[మార్చు]

పతనమ్ తిట్ట యాత్రాకేంద్రంగా గుర్తించబడుతుంది. జిల్లాకు యాత్రీకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. జిల్లాలో ప్రఖ్యాత శబరిమల క్షేత్రం ఉంది. జిల్లాలో మూడు నదులు ప్రవహిస్తున్నాయి. పులుల అభయారణ్యంతో కూడిన ఆటవీ భూభాగం ఉంది. జిల్లాకు అధికసంఖ్యలో ప్రకృతి ప్రేమికులను మరియు వన్యమృగ ఆరాధికులను తీసుకువస్తుంది. జిల్లా పర్యాటకం జిల్లాకు వచ్చే యాత్రీకుల సంఖ్య కారణంగా జిల్లాకు " దేవుని నివాసం " అనే పేరు వచ్చింది.

గణాంకాలు[మార్చు]

2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,231,577[2] పతనం తిట్ట కేరళ రాష్ట్రంలో జనసంఖ్యా పరంగా మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో పతనం తిట్ట మరియు ఇడుక్కి జిల్లాలు ఉన్నాయి.[3] పతనంతిట్ట జిల్లా మొదటి పోలియో రహిత జిల్లాగా ప్రకటించబడింది. [4] జిల్లా 10.03% నగరీకరణ చేయబడింది. .[5]

పేరు వెనుక చరిత్ర[మార్చు]

జిల్లా పేరులోని మలయాళ పదాలలో పతనం మరియు తిట్ట నదీతీర గృహాల వరుస అని అర్ధం.[6] జిల్లా కేంద్రం అచంకొవి నదీతీరంలో ఉంది.

చరిత్ర[మార్చు]

జిల్లా భూభాగం గతంలో పండలం భూభాగంలో భాగంగా ఉంది. పండలం భూభాగం పాండ్యరాజులతో సంబంధం ఉంది. [7] పండలం భూభాగం ట్రావన్‌కోర్ రాజ్యంలో విలీనం చేసిన తరువాత 1820లో ఈ ప్రాంతం ట్రావన్‌కోర్ ఆధీనంలోకి వచ్చింది. 1930లో పతనమ్‌తిట్ట జిల్లా " రియూనియన్ ఉద్యమం " కేంద్రంగా ఉంది. క్రిస్టియన్ డినామినేషన్ కాథలిక్ చర్చితో విలీనమై సిరో- మలంకర ఆర్థడాక్స్ చర్చిగా రూపొందాలని మలంకరా ఆర్థడాక్స్ చర్చి కేంద్రంగా ఉద్యమం సాగించారు.[8]

రూపకల్పన[మార్చు]

జిల్లా 1982 నవంబరు 1 న రూపొందించబడింది. మునుపటి కొల్లం, కొన్ని మరియు ఇడుక్కి జిల్లాలలో కొంతభూభాగం తీసుకుని పతనంతిట్ట జిల్లా రూపొందించబడింది. ఆళంపుళా నుండి పతనమ్‌తిట్ట, అదూర, రన్ని, కొన్ని (పతనంతిట్ట) మరియు కోళెంచెర్రి, కొల్లాం జిల్లా నుండి తీసిన తిరువల్ల మరియు మల్లపల్లి తాలూకాలు తీసుకొనబడ్డాయి. [6]

భౌగోళికం[మార్చు]

పతనమ్‌తిట్ట భూబంధిత జిల్లా. ఇది 9.27 డిగ్రీల ఉత్తర అక్షాంశంలోనూ 76.78 తూర్పు రేఖాంశంలోనూ ఉంది. జిల్లా వైశాల్యం 2637 చ.కి.మీ. [9] జిల్లా ఉత్తర సరిహద్దులో కొట్టయం మరియు ఇడుక్కి, పశ్చిమ సరిహద్దులో ఆళప్పుళా, దక్షిణ సరిహద్దులో కొల్లం జిల్లా, తర్పు సరిహద్దులో తమిళనాడు రాష్ట్రం ఉన్నాయి. [10] జిల్లా మూడు నైసర్గికంగా మూడు భాగాలుగా విభజించబడింది. హైలాండ్, మిడ్‌లాండ్ మరియు లోలాండ్. హైలాండ్ పశ్చిమ కనుమలకు సమీపంగా ఉంది. ఇక్కడ ఎత్తైన కొండలు మరియు దట్టమైన అరణ్యాలతో నిండి ఉన్నాయి. పశ్చిమ ఘాట్ సరాసరి ఎత్తు 800 మీ.ఎత్తు ఉంది. మిడ్‌లాండ్‌లో చిన్న కొండలు ఉన్నాయి. చివరిగా లోలాండ్ భూములు ఉన్నాయి. చివరిగా ఉన్న దిగువభూములలో ఆళంపుళా వరకు విస్తారంగా కొబ్బరి చెట్లు ఉన్నాయి.

.[11]

వాతావరణం[మార్చు]

Pathanamthitta district
Climate chart (explanation)
JFMAMJJASOND
 
 
16
 
32
22
 
 
236
 
33
23
 
 
76
 
33
24
 
 
167
 
33
25
 
 
125
 
32
25
 
 
595
 
30
24
 
 
232
 
29
23
 
 
563
 
29
23
 
 
297
 
30
23
 
 
196
 
30
23
 
 
93
 
30
23
 
 
88
 
31
23
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం అనుకూల వాతావరణం
సీజన్లు వేసవి కాలం, వర్హాకాలం, శీతాకాలం
వేసవి మార్చి - మే
శీతాకాలం డిసెంబరు - ఫిబ్రవరి
వర్షాకాలం జూన్- సెప్టెంబరు (నైరుతీ ఋతుపవనాలు)
అక్టోబరు - నవంబరు (ఈశాన్య ఋతుపవనాలు)
గరిష్ఠ ఉష్ణోగ్రత 39 ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 20 ° సెల్షియస్
వర్షపాతం మి.మీ

అరణ్యం[మార్చు]

పతనంతిట్ట జిల్లాలో అభయారణ్యం ఉంది. జిల్లాలో 1385.27 చ.కి.మీ వైశాల్యంలో రన్ని అభయారణ్యం ఉంది. .[2] జిల్లాలో అరణ్యప్రాంతం దాదాపు 50% ఉంది. ఇది సగం సతతహరితారణ్యం మరియు సగం చిత్తడి భూములను కలిగి ఉంది. వుడ్ ఆధారిత పరిశ్రమలకు అరణ్యాలు ముడిసరుకును అందిస్తుంది. ఇక్కడ టింబర్ ప్రధాన ఉత్పత్తిగా ఉంది.

నదులు[మార్చు]

Three important rivers flow through the district. These rivers originate from various mountains of the Western Ghats mountain range. The Pamba (176 km or 109 mi) which is the third longest river in kerala, has its origin in Pulachimala. The Achankovil river (128 km or 80 mi) originates from Pasukida Mettu, and Manimala river (90 km or 56 mi) originates from the Thattamalai hills. A small portion of Kallada river also falls in the southern border of the district. Pamba and Achankovil rivers together drain more than 70% of the total area of Pathanamthitta.[12][13]

One third of the electricity produced in the State comes from this district. The Sabarigiri Hydroelectric project situated at the Pamba basin and the Kakkad Electricity project functions in this district. The abundant water resources are also utilized for irrigation purpose through the Kallada and Pamba irrigation projects.

Nalkalikkal bridge was built more than 50 years that was replaced with a new bridge and approach road a few years back. The name is derived from the words 'Nalu' (four) and 'Kal' (legs or spans in case of a bridge) as the old bridge had 4 spans. It connects Aranmula and nearby village 'Kidanganoor'.

ఆర్ధికం[మార్చు]

వ్యవసాయం[మార్చు]

Pepper - the King of Spices - on a Pepper Vine
Cocoa pods in various stages of ripening
Sugar cane field

జిల్లా ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉంది. 75% ప్రజలు వ్యవసాయ ఆధారిత వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంటగా రబ్బర్ పండించబడుతుంది. 478 చ.కి.మీ ప్రాంతంలో రబ్బర్ పండించబడుతుంది. కొంరాంతం అధిక తేమను కలిగి ఉంటుంది కనుక అది రబ్బర్ పంటకు అనుకూలంగా ఉంటుంది. తరువాత స్థానం వరి పంటకు ఉంది. జిల్లాలో 478 చ.కి.మీ ప్రదేశంలో వరి పండించబడుతుంది. వరిపంట చిత్తడి నేలలలో పండించబడుతుంది. మెట్ట పొలాలలో కర్రపెండెలం మరియు పప్పుధాన్యాలు పండించబడుతున్నాయి. జిల్లాలో అదనంగా కొబ్బరి, అరటి, నల్లమిరియాలు మరియు అల్లం పండుంచబడుతుంది. కొన్ని ప్రదేశాలలో జీడిపప్పు, అనాస, చెరకు, కోకో మరియు సుగంధ సంబంధిత చెట్లు సాగుచేయబడుతున్నాయి. జిల్లాలో అభయారణ్యం ఉన్న కారణంగా వ్యవసాయానికి తక్కువగానే భూమి కేటాయించబడి ఉంది.

'ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు'
సాగు కింద ఉత్పత్తులు ఏరియా (km²) ప్రొడక్షన్ (టన్ను)
వరి 43,39 10784
చెరకు 1.23 601
నల్ల మిరియాలు 56,51 1328
అల్లం 5.26 1358
ఏలకులు 6.64 82
జీడిపప్పు 11.41 636
రబ్బర్ 478,47 69094
కర్రపెండలం 79,91 226993
కొబ్బరి 217,39 380
 • Source : Statistics for Planning-DES 2006

ఫిషరీలు[మార్చు]

పతనంమిట్ట జిల్లా మంచినీటి చేపల పరిశ్రమకు ప్రసిద్ధిచెంది ఉంది. నదులు, చెరువులు, మడుగులు, గుండాలు, జలశయాలు మొదలైన జలవనరులు ఉన్నందున జిల్లా మంచినీటి పెంపకానికి అనుకూలంగా ఉంది. మంచి నీటి వనరుల సర్వే తరువాత జిల్లాలో చేపల పెంపకం అధికరించింది. జిల్లాలో ఆర్నమెంటల్ ఫిష్ బ్రీడింగ్ కేంద్రం మరియు నేషనల్ ఫిష్ సీడ్ ఫాంఉంది.[9] జిల్లాలో 2444 మంది మత్యకారులు జీవనోపాధికి చేపలపెంపకం మీద ఆధారపడి ఉన్నారు. పతనమ్‌తిట్ట ఫిష్ కల్చర్ రంగంలో సుసంపన్నంగా ఉంది. జిల్లాలో పిసి కల్చర్ కార్యక్రమాలకు సహకారం అందించడానికి 1990లో ఫిష్ డెవెలెప్మెంటు ఏజెంసీ (ఎఫ్.ఎఫ్.డి.ఎ) స్థాపించబడింది. ఈ ఏజెంసీ చేపల రైతులకు సాంకేతిక సహాయం మరియు ఆర్థికసహాయం అందిస్తున్నారు. భవిష్యత్తులో ఎఫ్.ఎఫ్.డి.ఎ సరికొత్త చేపల పెంపకానికి అవసరమైన చెరువులు త్రవ్వించాలని, జలాశయాలను పూడిక తీయడం, చేపల విత్తనాలను సరఫరాచేయడం, చేపల ఆహారం సరఫరాచేయడం, ఔషధాలను అందించడం, సమైక్య వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, చిన్నచిన్న చేపల ఉత్పత్తిని ఏర్పాటుచేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలను ఆలోచిస్తున్నారు.

పరిశ్రమలు[మార్చు]

పతనమ్‌తిట్ట జిల్లాలో పారిశ్రామీకరణ తక్కువగా ఉంది. రాష్ట్రంలో పరిశ్రమలు తక్కువగా ఉన్న జిల్లాగా పతనమ్‌తిట్ట జిల్లా గుర్తించబడితుంది. 2006 గణాంకాలను అనుసరించి జిల్లాలో 13,898 చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల ద్వారా 46,421 మందికి ఉపాధి అవకాశం లభిస్తుంది.[9] చేనేత పరిశ్రమలో 378 మంది పనిచేస్తున్నారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు ఇండస్ట్రియల్ డెవెలెప్మెంటు ఎస్టేట్లు 8.5 హెక్టార్ల వ్యవసాయంలో ఉన్నాయి. డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ సెంటర్ పారిశ్రామికుల అభ్యర్ధన మీద అవసరమైన భూమిని కేటాయిస్తుంది. కింఫ్రా కొరకు 14.48 హెక్టారులు కేటాయించబడ్డాయి. " కేరళ స్మాల్ ఇండస్ట్రియల్ డెవెలెప్మెంటు కార్పొరేషన్ లిమిటెడ్ " (కేరళ చిన్నతరహా పరిశ్రమలకు (సిడ్కొ)) 5 ఎకరాల భూమి కేటాయించబడింది. గ్రీన్ చానెల్ కమిటీ కమిటీ పారిశ్రామికుల సహాయార్ధం లైసెంసులు, క్లియరెంస్, ఎలెక్ట్రిక్‌సిటీ, నీటి సరఫరా జాప్యం లేకుండా అందిస్తుంది.

నిర్వహణ[మార్చు]

The district headquarters is at Pathanamthitta town. The district administration is headed by the District Collector. He is assisted by five Deputy Collectors holding charges of general matters, revenue recovery, land acquisition, land reforms and election.[14]

విభాగాల వివరణ[మార్చు]

విషయాలు వివరణలు
రెవెన్యూ డివిషన్లు 2 తిరువల్ల - అడోర్
తాలూకాలు 6 అదూర్, కొన్ని, కొళెంచెర్ర్య్, రన్న, మల్లప్పల్లయ్ మరియు తిరువల్ల.
జిల్లా పంచాయితి 1 పంచాయితీ కేంద్రం (పతనం తిట్ట)
గ్రామపంచాయితీలు 53
గ్రామాలు 70
మండలాలు 9
పురపాలకాలు 3 అడోర్, పతనమ్‌తిట్ట మరియు తిరువల్ల
సెంసస్ పట్టణం కొళెంచేరి
ప్రధాన పట్టణాలు పండలం, రన్ని, కొన్ని, మలపల్లి
అసెంబ్లీ జియోజకవర్గాలు 5
పార్లమెంటరీ నియోజకవర్గం 1 పతనం తిట్ట

[15][16] Congress, Kerala Congress, and the CPM/CPI are the main political parties.

Thiruvalla Revenue Division: Thiruvalla Taluk, Mallapally Taluk, Ranni Taluk

Adoor Revenue Division: Kozhencherry Taluk, Konni Taluk, Adoor Taluk

తిరువల్ల తాలూకా[మార్చు]

 • జిల్లాకేంద్రం: తిరువల్ల. గ్రామాలు : 12
 • గ్రామాలు : తిరువల్ల,కుత్తప్పుళ,తొత్తపుళస్సెర్య్,కొయిపురం,ఎరవిపెరూర్,కుత్తూర్,కవియూర్, కవుంభగం,పెరింగర,నెదుంపురం,కదప్ర,నిరనం

మల్లపల్లి తాలూకా[మార్చు]

 • కేంద్రం : మల్లపల్లి. గ్రామాలసంఖ్య 9
 • గ్రామాలు: కల్లూప్పర, ఆనిచదు, పురమత్తం,తెల్లియూర్, ఏళుమత్తూర్,పెరుంపెత్తి. కొత్తంగల్ మల్లప్పల్లి,కున్నంథనం.

రన్న తాలూకాలో[మార్చు]

'ప్రధాన కార్యాలయం:' రన్న. గ్రామాల: 10 '

'గ్రామాలు:' 'ఫెరునద్ రన్న-వదస్సెరిక్కర, ఆథిక్కయం,కొల్లముల,చెథక్కల్]], పళవంగది (తిట్ట),అంగడి, రన్న,చెరుకొలె,ఆయరూర్

కొళెంచెర్రి తాలూకా[మార్చు]

'ప్రధాన కార్యాలయం:' తిట్ట. గ్రామాల: 11 '

మెళువెలి,ములనద,కిదంగన్నూర్,అరణ్ముల,ంఅల్లప్పుజ్హస్సెర్య్,కొళెంచెర్ర్య్, నరంగనం: 'గ్రామాలు' ఎలంథూర్,చెన్నీర్కర,ఓమల్లూర్, తిట్ట

కొన్ని తాలూకా[మార్చు]

'ప్రధాన కార్యాలయం:' కొన్ని, భారతదేశం గ్రామాల: 14.

'గ్రామాలు:' 'వల్లిచొదె-కొట్టాయం,వల్లిచొదె,మలయలపుళ,మిలప్ర,కూడళ్,కలంజూర్,ప్రమదొం,కొన్ని, భారతదేశం, కొన్ని-తళం,ఈరవొన్,అరువప్పులం,తన్నిథొదు,సీథథొదు,చిత్తర్ (కేరళ)

అదూర్ తాలూకా[మార్చు]

'ప్రధాన కార్యాలయం:' అదూర్. ' గ్రామాల: 14 '.

 • 'గ్రామాలు' : అదూర్, ఏరథు,ఏనతు,ఏళంకులం,అంగదిచ్కల్,కొదుమొన్,ఏనదిమంగలం, కదంపనద్,పెరింగనద్,పల్లిక్కల్ (పతనంతిట్ట )తుంపమాన్, పండలం తెక్కెకర, కురంపాలకు,పండలం

ప్రయాణవసతులు[మార్చు]

రహదారి మార్గాలు[మార్చు]

Some portion of National Highway 220 (NH220) passes through Tiruvalla. SH 07 and SH 08 are the two major State highways providing connectivity to other towns and districts. SH 07, also known as T. K. Road, passes only through Pathanamthitta. SH 08 also known as Main Eastern Highway, is the second longest state highway of Kerala. It connects the townships of Punalur in Kollam district and Muvattupuzha in Ernakulam district. The Kerala Public Work Department (P.W.D) maintains the all the roads in the district, including the village roads. As of 2005, the P.W.D. maintains about 1,596 kilometres (992 mi) of road in the district.

There is a good connectivity of State transport, K.S.R.T.C., on the T.K. Road. However, on other roads and especially towards the eastern side, the State transport service is less frequent. Here, private bus operators facilitate the transportation needs. The K.S.R.T.C. has three major depots in the district. From Pathanamthitta, there are Inter State Services to Coimbatore and Tenkasi.

రైలుమార్గం[మార్చు]

Tiruvalla railway station (TRVL) is the only Railway Station within the district. However, Chengannur Railway Station in Alappuzha District is the nearest to most parts of the district. Express trains to Trivandrum, Cochin, Chennai, Mangalore, Mumbai, Hyderabad, Calcutta, New Delhi, Goa, Baroda, Ahmedabad etc., are available form both the stations. Computerised Train Reservation Centres are available both at Tiruvalla railway station, Pathanamthitta and Chengannur Railway Station.

వాయుమార్గం[మార్చు]

Trivandrum International Airport (TRV) at Thiruvananthapuram (119 km or 74 mi) is the nearest airport. The National Carrier Air India has a Reservation Office at Thiruvalla. Aranmula International Airport has been planned at Aranmula, 18 km from Pathanamthitta town and 3 km from kozhencherry town and 20 km from Thiruvalla. The Rs 2,000 crore airport is the biggest infrastructure project in central Kerala in several decades.[17]

2011 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,195,537,[3]
ఇది దాదాపు. తైమూర్- లెస్టె దేశ జనసంఖ్యకు సమానం.[18]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.[19]
640 భారతదేశ జిల్లాలలో. 399వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 453 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. -3.12%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1129:1000,[3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 96.93%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

2001 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
2001 గణాంకాలను అనుసరించి - జనసంఖ్య 1,234,016
జనసాంధ్రత 467 [20]
జనసాంధ్రత స్థానం 2వ స్థానం 1 వ స్థానం ఇడుక్కి
షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలు 13%
స్త్రీలసంఖ్య
స్త్రీ : పురుష నిష్పత్తి 1094:1000,[21]
అక్షరాస్యతా శాతం 95%.
1991 నుండి 2001 వరకు జనసంఖ్య అభివృద్ధి.

మతం[మార్చు]

విషయాలు వివరణలు
హిందువులు 694,560 (56.28%)
క్రైస్తవులు 481,602 (39.03%)
ముస్లిములు 56,457 (4.58%)
ఇతర మతాలు భౌద్ధులు, జైనులు మరియు సిక్కులు

[22]

క్రైస్తవం[మార్చు]

విషయాలు వివరణలు
మలంకర ఆర్ధడాక్స్ చర్చ్ 182, 352
మార్తోమా సిరియన్ 154, 751
కనయా జాకోబ్ 57,256
మలంకర కాథలిక్కులు 54,326
ఇతరులు ప్రొటెస్టేంట్లు

In Christian Denominations, Malankara Orthodox Church, Mar Thoma Syrian Church, Jacobite Church and Malankara Catholic Church are major communities with Malankara Orthodox Church population of, Mar Thoma Syrian Church population of, Jacobite and Knanaya Jacobite population accumulating to a total of and Malankara Catholics reaching a total of .A large number of Reformation Groups also are present in this area.

సంస్కృతి[మార్చు]

పతనమ్‌తిట్ట జిల్లా పండుగలకు మరియు ఉత్సవాలకు ప్రసిద్ధి. పాండ్యాని జానపద కళలకు ప్రసిద్ధి. ఈ జానపద కళలలో వర్ణరంజితమైన కళలు (పదేని) దక్షిణ కేరళ ఆలయ సంరదాంతోముడిపడి ఉంటాయి. సంగీతం, నృత్యం, పైంటింగ్,వ్యంగ్యం కలగలుపుగా ఉంటాయి.శబరిమల, మరమొన్ సమావేశం, ఆనందపల్లి మరియు కదమ్మనిట్ట జిల్లాలో నిర్వహించబడుతున్న ప్రధాన ఉత్సవాలలో ప్రత్యేకమైనవి. [23] Traditional Keralite festivals like Onam, Vishu as well as other major Christian and Islam festivals are celebrated with great fervor. The region is known for its cultural heritage and communal harmony. Participation of people from different religions can be seen.

ఆహార సంస్కృతి[మార్చు]

పతనమ్‌తిట్ట ప్రజలు కేరళ భోజనం ఆహారంగా తీసుకుంటారు. కేరళ భోజనంలో విస్తారంగా కొబ్బరి మరియు సుగంధద్రవ్యాలు అధికంగా ఉంటాయి. అదనంగా దక్షిణభారతీయ భోజనం మరియు చైనీస్ ఆహారం కూడా ప్రజల ఆభిమాన ఆహారంగా ఉన్నాయు. జిల్లా ప్రజలు సాధారణాంగా దక్షణిభారతీయ దుస్తులను ధరిస్తుంటారు. యువత సంప్రదాయ వస్త్రాలతో మాత్రం ఇండో- వెస్టర్న్ దుస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

సాహిత్యం[మార్చు]

పతనమ్‌తిట్ట జిల్లాలో మలయాళం సాహిత్యం ఆరభకాల సాహిత్యం మరియు మళ్యాళం కవిత్వం స్థానిక సంప్రదాయం మూలలు ఉన్నాయి. 1350 మరియు 1450 కాలానికి చెందిన నిరాణం కవులు ముగ్గురు ఈ జిల్లా ప్రాంతంలో నివసించారు. జిల్లాలో కవుల చేత భగవద్గీత, భరతమాల ( మహాభారతం సూక్ష్మ రూపం), రామాయణం, భారతం, మరియు శివరాత్రి మహత్యం మలయాళ అనువాదం చెయ్యబడ్డయి. మలయాళ భాషలో ఇలాంటి కవిత్వ కృషిలో ఇది చాలా ప్రధానమైనదని భావిస్తున్నారు.

ప్రముఖులు[మార్చు]

పతనమ్‌తిట్ట జిల్లాలో పలువురు కవులు జన్మించారు. వీరిలో కేరళ వర్మ (పండలం), ములూర్ ఎస్.పద్మనభ పణికర్, పుథెంకవు మథన్ తరకన్,వెన్నిక్కులం గోపాల రూప్, కదమ్మనిత్త రామకృష్ణన్, నెల్లిక్కల్ మురలీధరన్ మరియు కె.వి.సైమన్ మొదలైన వారు ముఖ్యులు. అలాగే గురు నిత్య చైతన్య యతి, డాక్టర్. కె. ఎం. జార్జ్, ఈదయరన్ముల కె.ఎం వర్గీస్, డాక్టర్. కె. ఎం. తరకన్, కొన్నియూర్ నరేంద్రనాథ్ మొదలైన రచయితలకు జిల్లాతో సంబంధాలు ఉన్నాయి. చిత్రకారులు, వి వంటి ఎస్ వలీథన్, సి కె. రా, పారిస్ విశ్వనాథన మరియు కార్టూనిస్ట్స్, పి వంటి కె. మంథ్రి, ఎస్.జిథెష్, మధు ఒమల్లూర్ మొదలైన వారు జిల్లాలో జన్మించారు. చలచిత్ర సీమకు సంబంధించిన అదూర్ గోపాలకృష్ణన్, అరణ్ముల పొన్నమ్మ, అడూర్ భవాని, అదూర్ భసి, అదూర్ పంకజం, కవియూర్ పొన్నమ్మ, ఎం.జి. సోమన్, డైరెక్టర్ బ్లెస్సీ మరియు మోహన్లాల్ మొదలైన వారు ఈ జిల్లాకు చెందినవారే. కేరళాలోని మొదటి మరియు పురాతన కథాకళి గ్రామం పతనమ్‌తిట్ట జిల్లాలో ఉండడం జిల్లా ప్రత్యేకత. కేరళ రాష్ట్ర నృత్యంగా గుర్తించబడుతున్న కథాకళి నృత్యానికి మూలమైన కథాకళి గ్రామం ఈ జిల్లాలోనే ఉంది. కథాకళి నృత్యం ప్రపంచ ప్రసిద్ధి చెందిందింది. గ్రామమతా వేలాది కథాకళి కళాకారులు మరియు కథాకళి ఆరాధకులు సంచరిస్తుంటారు. గ్రామంలోని ప్రజలందరూ కథాకళి నృత్యంతో సంబంధం కలిగి ఉంటారు. పతనమ్‌తిట్ట జిల్లా కథాకళి క్లబ్ గ్రామంలో కథాకళి క్లబ్ ఉంది. ఇది 1995లో స్థాపించబడింది. జిల్లాలోని అయరూర్- చెరుకోలా సాస్కృతిక గ్రామంలో పద్మానదీతీరంలో కథాకళి క్లబ్ ప్రధాన కార్యాలయం ఉంది.

పర్యాటకులు[మార్చు]

Temple at Aranmula

With a number of fairs and festivals, Pathanamthitta district is known as the "headquarters of pilgrimage tourism."[24] జిల్లాకు పండుగ సమయాలలో శబరిమలై యాత్రకు 3 నుండి 4 యాత్రీకులు వస్తుంటారు. [25] శమరిమలై పశ్చిమకనుమలలో ఉంది. శబరిమలై హిందూ ఆలయం. ఆలయ ప్రధాన దైవం అయ్యాప్ప. జిల్లాలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద క్రైస్తవ సమావేశానికి ఆతిథ్యం ఇస్తుంది. [26]

ఆధ్యాత్మిక ఉత్సవాలు మరియు ఆలయాలు[మార్చు]

క్రైస్తవ ఆలయాలు[మార్చు]

ఫిబ్రవరి మాసంలో 8 రోజులు పంబా నదీతీరాలలో నిర్వహించబడుతున్న క్రైస్తవ సమావేశం మరమొన్ ఉత్సవం జిల్లాలోని ప్రధాన ఉత్సవంగా గుర్తించబడుతుంది. మలంకర ఆర్ధడాక్స్ చర్చి ఆఫ్హ్వర్యంలో మక్కంకున్ను వద్ద 3 రోజుల ఉత్సవం నిర్వహించబడుతుంది.

హిందూ ఆలయాలు[మార్చు]

చెరుకొల్పుళా హిందూ ఉత్సవం కదమ్మనిట్టా దేవి ఆలయం వద్ద నిర్వహించబడుతుంది. 10వ శతాబ్ధానికి చెందిన కవియూర్ మహాదేవన్ ఆలయం, అర్నాములా వద్ద ఉన్న పార్ధసారథి ఆలయం మరియు అనికట్టిలమ్మక్షేత్రం మొదలైన హిందూ ఆలయాలు ఉన్నాయి.

.

చర్చిలు[మార్చు]

క్రైస్తవ మతకేంద్రాలలో అత్యంత ప్రధానమైనదిగా పరుమల ఎస్.టి పీటర్స్, ఎస్.టి పల్స్, మరియు పరుమల తిరుమేనిలో ఉన్న ఎస్,టి గ్రిగోరియస్ ఆర్ధడాక్స్ చర్చి (ఇక్కడ సెయింట్ గ్రిగోరియస్ సమాధి ఉంది) ముఖ్యమైనవి. ఎస్,టి గ్రిగోరియస్ ఆర్ధడాక్స్ చర్చిని సందర్శించడానికి వేలాది భక్తులు వస్తుంటారు. జిల్లాలో ఉన్న ప్రధాన చర్చిలలో సెయింట్ మేరీ ఆర్థోడాక్స్ చర్చి (నిర్మం), నిలకల్, మంజనిక్కర, దయార సెయింట్ స్టీఫెన్స్ జాకోబైట్ చర్చ్, సెయింట్ థామస్ క్రైస్తవ చర్చి ( పరుమాల సెమినరీ) మరియు సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ కేథడ్రల్ ప్రధానమైనవి. మలకరా ఆర్ధడాక్స్ చర్చి ప్రధానకార్యాలయంగా ఉన్న తుంపమాన్ (తుంపమాన్ వలియపల్లి) క్రైస్తవ ప్రధాన్యత కలిగి ఉంది. నిరనం మరియు నిలకల్ (చాయల్) థోమస్ అపోస్టల్ స్థాపించిన 7 చర్చీలలలోనివని భావిస్తున్నారు. .[27][28]

ముస్లిం ఉత్సవాలు[మార్చు]

ముస్లిములు జమ - అల్ - మసీదు వద్ద (పతనమ్‌తిట్ట) వద్ద వర్ణరంజితమైన చందనకుడం ఉత్సవం జరుపుకుంటారు. ఈ ఉత్సవం అనేకమందిని ఆకర్షిస్తుంది. ఈ కులమత రహితంగా అందరినీ ఆకర్షిస్తుంది.

Maramon Convention: Asia's biggest Christian gathering
Perunthenaruvi water falls

అభయారణ్యం[మార్చు]

పతనమ్‌తిట్ట జిల్లా అభయారణ్యం మరియు వన్యమృగాలకు ప్రత్యేకత కలిగి ఉంది. పెరుంతేనరువి జలపాతం, కక్కి రిజర్వాయర్ సమీపంలో వన్యమృగాలు మూణారు వద్ద ఉన్న ఆనకట్టలు మరియు మణియారు, ఏనుగుల శిక్షణా కేంద్రం ప్రకృతి ఆరాధకులను ఆకర్షిస్తున్నాయి. శబరిపర్వతాలలో జనవరి - మార్చి వరకూ పతనమ్‌తిట్ట డిస్ట్రిక్ పర్యాటకం ప్రమోషన్ కౌంసిల్ ఇక్కడ పర్వతారోహణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది.

ములూర్ సమరకోం[మార్చు]

Muloor Smarakom

పతనమ్‌తిట్ట జిల్లా చారిత్రక ప్రదేశాలకు ప్రత్యేకత కలిగి ఉంది. వీటిలో పండలం కోటలు, వేలుతంబి దలవ, మన్నాడ్ మరియు ములూర్ ఎస్.పద్మనాభ పణికర్, సమరకోం (మూలూర్ మెమోరియల్) ముఖ్యమైనవి. ట్రావన్‌కోర్ రాజ్యానికి పండలం రాజధానిగా ఉండేది. .

ఆర్నములా[మార్చు]

జిల్లాలో పలు అదనపు పర్యాటక ఆకత్షణలు ఉన్నాయి. ఆర్నములా కణ్ణాడి మరియు ఆర్నములా బోట్ పందాలు ఆర్నములా పట్టణానికి ప్రత్యేకత తీసుకువస్తుంది. " ది స్కూల్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్" విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. దీనిని ఫ్రెంచ్ కళాకారుడు లౌబా స్చిల్డ్ స్థాపించాడు. ది స్కూల్ టీచర్స్ ఆఫ్ కథాకళి, సంప్రదాయ సంగీతం, సంప్రదాయ నృత్యం, అలాగే కలరిపయట్టు లలో శిక్షణ ఇవ్వబడుతుంది. ఆర్నములా కొట్టయానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. [29]

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

వృక్షజాలం[మార్చు]

The Tiger inhabits Pathanamthitta's reserve forests

పతనమ్‌తిట్ట పర్యావరణ వైవిధ్యం కలిగి ఉంది. అరణ్యం, మొక్కలపెంపకం, నదులు మరియు భూభాగం జిల్లాలో 50% భూభాగంలో వృక్షజాలం మరియు జంతుజాలంతో సుసంపన్నమైన అరణ్యం విస్తరించి ఉంది. జిల్లా ఔషధ మొక్కలు, సుగంధద్రవ్యాలు, ట్యూబర్ పంటలు మరియు పండులు పండించబడుతున్నాయి. జిల్లాలో నల్లమిరియాలు, అల్లం, ఏలుకలు మరియు పసుపు మొదలైన సుగంధద్రవ్యాలలు పెద్ద ఎత్తున పండించబడుతున్నాయి. టేకు, ఎర్రచందనం, రోజ్‌వుడ్, జాక్ ట్రీ, మంజకడంబు, అంజిలి, పనస విస్తారంగా పండించబడుతున్నాయి.

జంతుజాలం[మార్చు]

జిల్లా అరణ్యాలలో అద్భుతమైన వన్యమృగాలు ఉన్నాయి. జిల్లా అరణ్యాలలో వైవిధ్యమైన జంతువులు మరియు పక్షులు కనిపిస్తుంటాయి. బెంగాల్ పులి, భారతీయ ఏనుగు, గౌర్, జింక, కోత మరియు ఇతర జతువులు ఉంటాయి. రాక్షస ఉడుత, లైన్- టెయిల్డ్ మకాక్వెలియన్, అరిచే జింక మరియు ఎలుగుబంటు మొదలైన జంతువులు కూడా ఉంటాయి. మలబార్ గ్రే హాంబిల్ మొదలైన పక్షులు ఉంటాయి. సన్ బర్డ్స్, వడ్రంగిపిట్ట మరియు కింగ్‌ఫియర్స్ కూడా ఉంటాయి. జిల్లాలో వివిధ ప్రాంతాలలో వన్యమృగ జీవితానికి ప్రమాదం ఎదురౌతుంది. ఎరువులు మరియు పరిశ్రమల కాలుష్యం, అక్రమ ఇసుక త్రవ్వకాలు ప్రధాన ప్రామాదాలుగా ఉన్నాయి. శబరిమల యాత్రకారణంగా అరణ్యాల తొలగింపు మరియు పెద్ద మొత్తంలో చెత్త చేరడం కూడా వన్యమృగాలు అంతరించి పోవడానికి కారణం ఔతున్నాయి.

[12][30]

విద్య[మార్చు]

పతనమ్ తిట్ట జిల్లా రెండు విద్యా జిల్లాలుగా విభజించబడింది : పతనమ్‌తిట్ట మరియు తిరువల్ల.జిల్లాలో విశ్వవిద్యాలయాలు లేవు. కాలేజీలు అధికంగా మహాత్మాగాంధీ (కొట్టయం) విశ్వవిధ్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. 2006 గణాంకాలను అనుసరించి జిల్లాలో 6 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజి ఉన్నాయి. [31][32] and nine private aided arts and science colleges.[9]

జిల్లాలో పాఠశాలలు ప్రభుత్వ, ట్రస్ట్ మరియు ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. జిల్లాలో పాఠశాలలన్నీ ఇండియన్ సెకండరీ ఎజ్యుకేషన్ (ఐ.సి.ఎస్.సి), ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎజ్యుకేషన్ (చి.బి.ఎస్.సి) మరియు కేరళ స్టేట్ ఎజ్యుకేషన్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలలో ఆగ్లం ప్రధాన బోధనా మాధ్యమంగా ఉంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలలో ఆగ్లం మరియు మలయాళ భాషలలో బోధించబడుతుంది. 10 సంవత్సరాల సెకండరీ స్కూల్ తరువాత విద్యార్థులకు జీనియర్ కాలేజీ విద్యకు అర్హత సంపాదిస్తారు. జిల్లాలో అవసరాలకు తగినన్ని పాఠశాలలు ఉన్నాయి. మిగిలిన భారతీయ జిల్లాలో ఉన్నట్లుగా పతనమ్‌తిట్ట జిల్లాలోని వెచూచిరా (మన్నడిశిల) వద్ద జవహర్ విద్యాలయా పాఠశాల ఉంది.

క్రీడలు[మార్చు]

Aranmula Uthrattathi Boat Race

Aranmula Vallam Kali (Boat Race) is part of a festival celebrated during the month of September. Though the snake boat race is also performed at nearby places, the race held at Aranmula is unique because of the boat's shape and design. Maramadimatsaram (Ox Race) is another such seasonal sport. This is held as part of the largest annual cattle fair of Central Travancore region. The race is held in three categories.[33]

While football is the most popular sport, cricket is the most-followed sport as in the rest of the state and భారత దేశము.

ప్రముఖులు[మార్చు]

See List of people from Pathanamthitta District

ప్రముఖులు[మార్చు]

 1. "District collector". the hindu daily. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 2. 2.0 2.1 "Census of India". Government of India. Retrieved 2009-08-24. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 4. "District profile-Pathanamthitta". Department of Industries and Commerce, Kerala. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 5. "Pathanamthitta". Census of India. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 6. 6.0 6.1 "History". Government of India. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 7. "History — Pathanamthitta". Government of Kerala. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 8. "EPARCHY OF PATHANAMTHITTA : Short History". The Official Website of the Syro-Malankra Catholic Church. The Syro-Malankra Catholic Church.
 9. 9.0 9.1 9.2 9.3 "District level database of Pathanamthitta" (PDF). Government of Kerala. 2006. Retrieved 2009-08-25. Cite web requires |website= (help)[dead link]
 10. "Pathanamthitta information". Kerala tourism. Retrieved 2009-08-25. Cite web requires |website= (help)
 11. "Pathanamthitta- Physiograpy". Government of India. Retrieved 2009-08-25. Cite web requires |website= (help)
 12. 12.0 12.1 "Pampa pollution". Pampa Parirakshana Samithy, N.G.O. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 13. "General features — Kerala". Government of Kerala. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 14. "Sections in Collectorate". Government of India. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 15. "Parliamentary Constituencies of Kerala - 2008". Government of Kerala. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 16. Radhakrishnan Kuttoor (2008-01-31). "Due recognition for the youngest district". The Hindu. Retrieved 2009-08-27. Cite news requires |newspaper= (help)
 17. "Green tribunal dismisses petition against Aranmula airport". The Times of India. 30 April 2013. Retrieved 30 April 2013. Cite web requires |website= (help)
 18. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Timor-Leste 1,177,834 July 2011 est. line feed character in |quote= at position 12 (help); Cite web requires |website= (help)
 19. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 line feed character in |quote= at position 13 (help); Cite web requires |website= (help)
 20. "Data sheet — Pathanamthitta" (PDF). Census of India. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 21. "Demography — Kerala". Government of India. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 22. Govind, Biju (2004-09-23). "Increase in Muslim population in the State". The Hindu. Retrieved 2009-09-15. Cite news requires |newspaper= (help)
 23. "District information — Pathanamthitta". Culture Holidays India Pvt. Ltd. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)
 24. "Places of Interest". Official website — Pathanamthitta. Retrieved 2009-08-29. Cite web requires |website= (help)
 25. "Sabarimala Sri Dharmasastha Temple". Official website — Pathanamthitta. Retrieved 2009-08-29. Cite web requires |website= (help)
 26. "Maramon". Department of tourism, Kerala. Retrieved 2010-07-10. Cite web requires |website= (help)
 27. "St Thomas the Apostle of India". St.Thomas Syro Malabar Mission of San Antonio. Retrieved 2009-09-15. Cite web requires |website= (help)
 28. "Syro Malabar Church History". St. Thomas Syro-Malabar Church of the Catholic Parish. మూలం నుండి 2008-06-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-09-15. Cite web requires |website= (help)
 29. "Aranmula". Ministry of Tourism, Government of India. Retrieved 2010-10-07. Cite web requires |website= (help)[dead link]
 30. "TDB to get forest land at Nilackal today". The Hindu. 2005-06-16. Retrieved 2009-08-27. Cite news requires |newspaper= (help)
 31. http://www.pushpagiri.in/
 32. http://www.zonkerala.com/Private-Medical-Colleges-26/
 33. "Maramadimatsaram". Department of tourism, Kerala. Retrieved 2009-08-27. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

-అ[మార్చు]

పతనంతిట్ట కేరళలో ట్రావెన్‌కోర్ ప్రాంతానికి చెందిన ఒక జిల్లా కేంద్రము మరియు అదే పేరుగల పట్టణము. ఈ పట్టణము 23.50 కిలో మీటర్ల విస్తీర్ణంలో దాదాపు 38,000 జనాభాతో ఏర్పడిఉన్నది. ప్రసిద్ధ హిందూ పుణ్యక్ష్జేత్రం శబరిమలై ఈ జిల్లాలోనే ఉంది.

బయటి లంకెలు[మార్చు]