పతిగౌరవమే సతికానందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పతిగౌరవమే సతికానందం
(1962 తెలుగు సినిమా)
Pati Gouravame Satikanandam.jpg
దర్శకత్వం కె.జె.మహదేవన్
తారాగణం శివాజీ గణేశన్,
యస్.వి.రంగారావు ,
జానకి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
భాష తెలుగు

పతిగౌరవమే సతికానందం తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.

పాటలు[మార్చు]

  1. ఆకాశమందే నీవుందువేమో నా చెంతకే వేగరావో - పి.బి. శ్రీనివాస్
  2. ఎంత ఆనందం నా మది ఈనాడు అరుణోదయం దోచె - పి.లీల
  3. నవరాగమ్మేదో నాలో అంకురించెనే నీ అందం - పి.బి. శ్రీనివాస్
  4. పతి గౌరవమే సతికానందం సంసారమునే స్వర్గము - ఎ.పి. కోమల
  5. మురిపించు ప్రియరాణీ మృదువైన మంజువాణీ - రాజు, కె. రాణి
  6. రాజాధిరాజు వెడలే (దేవకీ కంస నాటకం) - ఎ.పి.కోమల బృందం
  7. వదరకుమోయి ఓయ్ వదరకుమోయి ఓయ్ - కె.రాణి, పిఠాపురం నాగేశ్వరరావు
  8. సుఖం సుఖం సుఖం ... వలపులో పొందు యవ్వనమే - కె. రాణి బృందం

మూలాలు[మార్చు]