పమేలా బోర్డెస్
పమేలా బోర్డెస్ | |
---|---|
జననం | పమేలా చౌదరీ సింగ్ 1961 (age 63–64) న్యూ ఢిల్లీ, భారతదేశం |
వృత్తి | ఫోటోగ్రాఫర్, మోడల్ |
పమేలా చౌదరి సింగ్ (ఆంగ్లం: Pamela Bordes; జననం 1961), భారతీయ ఫోటోగ్రాఫర్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె మిస్ ఇండియా 1982 టైటిల్ ను గెలుచుకుంది.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె తండ్రి మేజర్ మహీందర్ సింగ్ కడియన్ భారత సైన్యం అధికారిగా పనిచేసాడు. ఆమె జైపూర్ మహారాణి గాయత్రి దేవి గర్ల్స్ పబ్లిక్ స్కూల్లో చదివి, ఆ తరువాత సాహిత్యంలో డిగ్రీ అభ్యసించడానికి ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో చేరింది. ఆమె 1982లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ తరువాత ఆమె ఐరోపాకు వెళ్లి, అక్కడ హెన్రీ బోర్డెస్ ను వివాహం చేసుకుంది.
పమేలా బోర్డెస్ న్యూయార్క్ లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్, అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ పారిస్, న్యూయార్క్ లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫోటోగ్రఫీ లలో చదువుకుంది.[2] ఆమె 1997లో ఫోటోగ్రఫీని కెరీర్ గా ఎంచుకుంది.[3]
1980ల చివరలో ఆమె ఒక వేశ్యాగృహంలో పనిచేసిందని ఆరోపణలు ఎదురుకుంది.[4][5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Adnan Khashoggi: The arms dealer, disarmed by Indian bombshell Pamella Bordes". The Economic Times. 15 June 2017.
- ↑ Khosla, Surabhi. "Shooting what she loves" Archived 7 డిసెంబరు 2008 at the Wayback Machine, the-south-asian.com, May 2004 retrieved 7 October 2008
- ↑ Vetticad, Anna M. M. (January 1997). "Past all gossips and scandals, Pamela Singh takes up photography". India Today (in ఇంగ్లీష్). Retrieved 20 November 2018.
- ↑ Roy, Amit (9 October 2005). "A trip down memory lane" Archived 6 జూన్ 2011 at the Wayback Machine The Telegraph (Calcutta) retrieved 14 November 2006.
- ↑ "Billionaire arms dealer breaks his silence over claims he hired Heather Mills as escort". London Evening Standard. 11 November 2006. Retrieved 14 November 2006.
- ↑ Tripathi, Salil; Flandrin, Philippe; Jain, Madhu; De Sarkar, Dipankar; Bobb, Dilip; Devadas, David; Karkaria, Amrit (24 October 2013) [Originally published on 15 April 1989]. "Pamella Bordes' sexual escapades with high and mighty rock British establishment". India Today. New Delhi: Living Media. Archived from the original on 10 June 2019. Retrieved 10 June 2019.
- ↑ Max Clifford and Angela Levin Max Clifford: Read All About it! Virgin Books, 2005,(ISBN 978-1-85227-237-1)