పరశురాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరశురాం
దర్శకత్వంఎ. మోహన్ గాంధీ
నిర్మాతప్రియాంక
తారాగణంశ్రీహరి, సంఘవి, గిరి బాబు, జయప్రకాష్ రెడ్డి, నూతన్ ప్రసాద్, శరత్ సక్సేనా
సంగీతంఎమ్. ఎమ్. శ్రీలేఖ
విడుదల తేదీ
2002 మార్చి 7 (2002-03-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

పరశురాం 2002, మార్చి 7న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, సంఘవి, గిరి బాబు, జయప్రకాష్ రెడ్డి, నూతన్ ప్రసాద్, శరత్ సక్సేనా తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్. ఎమ్. శ్రీలేఖ సంగీతం అందించారు.[1] ఈ చిత్రంలో సినిమాలో శ్రీహరి 'టెర్రర్' పత్రిక జర్నలిస్టుగా నటించాడు. ఈ చిత్రంలో డైలాగులు బాగుంటాయి. కేవలం కలం బలం మాత్రమే కాదు పత్రికా ప్రతినిధికి కండబలం కూడా ఉండాలని పరశురాం పాత్ర నిరూపించింది.[2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "పరశురాం". telugu.filmibeat.com. Retrieved 2 November 2017.
  2. ఆంధ్రభూమి (21 July 2011). "మీడియా కథలకి భలే". telika ramu. Retrieved 2 November 2017.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=పరశురాం&oldid=4213082" నుండి వెలికితీశారు