పరీధావి
Appearance
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1852 - 1853, 1912 - 1913, 1972 - 1973 లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి పరీధావి అని పేరు.
సంఘటనలు
[మార్చు]- సా.శ. 1912 : భాద్రపదమాసము - ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక మద్రాసు నుండి ప్రచురణ ప్రారంభించింది.
- మాఘ బహుళ చతుర్దశి : పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి సంఘము ప్రారంభించబడింది.
జననాలు
[మార్చు]- సా.శ. 1853-శ్రావణ శుక్ల నవమి : పారనంది రామశాస్త్రి ప్రముఖ వ్యాఖ్యాత, పండితుడు, విమర్శకుడు.
- సా.శ. 1853-కార్తీక శుద్ధ ఏకాదశి : ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఆంధ్రనాటక పితామహుడు.
- సా.శ. 1912 - శ్రావణ బహుళ ఏకాదశి: వానమామలై వరదాచార్యులు - సంస్కృతాంధ్ర పండితుడు, రచయిత. (మ.1984, రక్తాక్షి)
- సా.శ. 1912 - భాద్రపద పూర్ణిమ : కొండూరు వీరరాఘవాచార్యులు - తెలుగు సాహితీవేత్త, పండితుడు (మ.1995)
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |