Jump to content

పల్లవ లిపి

వికీపీడియా నుండి
పల్లవ
Spoken languagesసంస్కృతం,తెలుగు,తమిళం, ప్రాకృతం, పాత మలై
Time periodసా.శ. 6 వ శతాబ్దం నుండి సా.శ. 9 వశతాబ్దం
Parent systems
బ్రాహ్మీ లిపి
  • దక్షిణ బ్రాహ్మి
    • పల్లవ
Note: This page may contain IPA phonetic symbols in Unicode.
కదంబ పల్లవ లిపి

"పల్లవ లిపి", దక్షిణభారతదేశాన్ని పల్లవులు ఏలినకాలం, అంటే సా.శ. 6 వ శతాబ్దంలో అభివృద్ధి అయి, వాడబడిన లిపి.

ఆగ్నేయ ఆసియాకి చెందిన జావా, [1] కావి, మూన్, బర్మా, [2] ఖ్మేర్, [3] తాయ్ తాం, థాయ్[4] లావో,,[5] కొత్త తాయి లీ మొదలగు లిపులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, పల్లవ లిపి నుండే ఉద్భవించాయి.[6]

అక్షరాలు

[మార్చు]

హల్లులు

[మార్చు]

ప్రతీ హల్లులోనూ, 'అ'కారం అంతర్లీనంగా ధ్వనిస్తుంది. రెండు హల్లుల మధ్యలో ఏ అచ్చులేకుండా పలుకవలసినపుడు, రెండవ హల్లు 'వత్తు'గా మారి, మొదటి అక్షరం క్రింద వ్రాయబడుతుంది.

గా ఝ* ఠ* ఢ*

అచ్చులు

[మార్చు]
ఐ* ఔ*

శాసనాలు

[మార్చు]

పుస్తకాలు

[మార్చు]
  • C. Sivarama Murti, Indian Epigraphy and South Indian Scripts. Bulletin of the Madras Government Museum. Chennai 1999

మూలాలు

[మార్చు]
  1. "Javanese alphabet, pronunciation and language (aksara jawa)". Omniglot.com. Retrieved 2012-03-11.
  2. "Burmese/Myanmar script and pronunciation". Omniglot.com. Retrieved 2012-03-11.
  3. "Khmer/Cambodian alphabet, pronunciation and language". Omniglot.com. Archived from the original on 2012-02-13. Retrieved 2012-03-11.
  4. http://www.ancientscripts.com/thai.html
  5. "Lao alphabet, pronunciation and language". Omniglot.com. Retrieved 2012-03-11.
  6. "Pallava script". SkyKnowledge.com. 2010-12-30. Archived from the original on 2018-10-05. Retrieved 2015-11-19.

బయటి లింకులు

[మార్చు]