పల్లె పడుచు (1954 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్లె పడుచు
(1954 తెలుగు సినిమా)
Pallepaducu 1954.jpg
దర్శకత్వం బోళ్ల సుబ్బారావు
తారాగణం సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
ముక్కామల,
అమర్‌నాథ్,
పేకేటి,
జి.వరలక్ష్మి,
కృష్ణకుమారి,
జయలక్ష్మి
సంగీతం ఎం.ఎస్.రామారావు
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ యు.టి.ఎ. & శ్యామలా
భాష తెలుగు

పాటలు[మార్చు]

 1. ఓ మేరీప్యారీ మీకి సూసింది మెదల్ హై దిమాక్ దిల్ - మాధవపెద్ది
 2. ఎటుపోయెదరో ఎటకేగెదరో దారిలేని వారలై - మాధవపెద్ది
 3. ఏరు నవ్విందోయి - ఊరు నవ్విందోయి ఏటిలో చిట్టిచేప - ఎ.ఎం.రాజా
 4. ఏలా ఏలా జీవితానా కురిసేను కన్నీటి వానా - పి.సుశీల
 5. ఓ దీనులారా లేవు మొగసాల రంగవల్లికళు నేడు - వి.జె.వర్మ
 6. చాలు నీలాంటి వాళ్ళను చూసా ఏల యీ మాటలు - సరోజిని
 7. తేలికగా తేలికగా చులకనగా దొరకనోయి ఓయ్ - జిక్కి, ఎ.ఎం.రాజా
 8. నను చేరడేలనో నా రాజు గడువేల మీరెనో - ఎ.పి.కోమల,పిఠాపురం
 9. నా ప్రియరాణి నను విడనాడి పోయెదవా హా సఖీ - పిఠాపురం
 10. ఫోటోగ్రాఫ్ ఫో ఫో ఫో కంటి కింపుగా నుండు - పిఠాపురం
 11. శ్రీరఘురామ సీతారామ మొర వినలేవా శరణము నీవే - ఎ.పి.కోమల

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]