Jump to content

పసి హృదయాలు

వికీపీడియా నుండి
పసి హృదయాలు
(1973 తెలుగు సినిమా)

సినిమాపోస్టర్
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
రచన వి.సి. గుహనాథన్
తారాగణం కృష్ణ,
జమున
సంగీతం జి.కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ నవ చిత్ర ప్రొడక్షన్స్
భాష తెలుగు

పసి హృదయాలు ,1973 అక్టోబర్ 25 న విడుదలైన తెలుగు చలన చిత్రం. నవచిత్రా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు , ఎం.మల్లిఖార్జునరావు. ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, జూలూరి జమున జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం జి.కె.వెంకటేష్ సమకూర్చారు.[1]

తారాగణం

[మార్చు]
  • ఘట్టమనేని కృష్ణ
  • జూలూరి జమున
  • జి.రామకృష్ణ
  • చంద్రకళ
  • నిర్మల
  • సునందిని
  • త్యాగరాజు,
  • అల్లు రామలింగయ్య,
  • కె.వి. చలం,
  • గోకిన రామారావు,
  • కొమ్మినేని శేషగిరిరావు,
  • రాంబాబు,
  • మాస్టర్ రాము,
  • బేబి సుమతి,
  • విజయభాను,
  • సాయి కుమారి,
  • ఉదయలక్ష్మి,

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎం.మల్లికార్జునరావు
  • సంగీతం: జి.కె.వెంకటేష్
  • రచన: వి.సి.గుహనాధన్
  • గీత రచయితలు:ఆరుద్ర,సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య
  • నేపథ్య గానం:శిష్ట్లా జానకి, పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం సరోజ, రమణ
  • నిర్మాణ సంస్థ: నవచిత్రా ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఎం. మల్లికార్జున్ రావు;
  • సినిమాటోగ్రాఫర్: పి.ఎస్. ప్రకాష్;
  • ఎడిటర్: ఎన్.ఎస్. ప్రకాశం;
  • స్వరకర్త: జి.కె. వెంకటేష్;
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర, దాశరధి
  • సమర్పణ: మీనా మూవీస్;
  • కథ: వి.సి. గుహనాథన్;
  • స్క్రీన్ ప్లే: ఎం. మల్లికార్జునరావు;
  • సంభాషణ: రాజశ్రీ (రచయిత)
  • గానం: S. జానకి, P. సుశీల, B. రమణ, S.P. బాలసుబ్రహ్మణ్యం, సరోజ
  • ఆర్ట్ డైరెక్టర్: కళాకర్;
  • డ్యాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్, శ్రీను

పాటలు

[మార్చు]
  • కలలు కన్న రాధ, కనులలో మనసులో గోపాలుడే., రచన : సింగిరెడ్డి నారాయణరెడ్డి , గానం . పి.సుశీల
  • శేష శైలావాసా మమ్మేలు శ్రీనివాసా కాపాడరావేలా, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల, సరోజ
  • ఆరుమాసాలాగు పుడతాడు మనకు బాబు, రచన:ఆరుద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • చూసిన చూపే చూడని పదేపదే దోచిన రూపే, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి.సుశీల
  • పిన్ని మళ్లీ నవ్వూ బాబాయ్ నువ్వు నవ్వు, రచన:ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి, సరోజ
  • పిలిచిన పలికే దేవుడవయ్యా వేంకటేశ్వరా, రచన: దాశరథి, కృష్ణమాచార్య, గానం.శిష్ట్లా జానకి, రమణ

ఆధారాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

మూలాలు

[మార్చు]
  1. "Pasi Hrudayalu (1973)". Indiancine.ma. Retrieved 2025-05-28.