పసుభొట్లపాలెం
Jump to navigation
Jump to search
"పసుభొట్లపాలెం" కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పసుభొట్లపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°20′N 81°02′E / 16.34°N 81.04°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | గుడ్లవల్లేరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 356 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
[మార్చు]గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 54 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ప్రధాని శ్రీ నరేంద్రమోదీ పిలుపు మేరకు, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, బెల్ (B.E.L) కంపెనీ, ఈ పాఠశాలలో 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మరుగుదొడ్ల వినియోగ హక్కు పత్రాన్ని, 2015, సెప్టెంబరు-15వ తేదీనాడు, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేసినారు. [1]
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం కవుతరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
మూలాలు
[మార్చు][1] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-16; 30వపేజీ.