Jump to content

పాతూరి అన్నపూర్ణ

వికీపీడియా నుండి
పాతూరి అన్నపూర్ణ

పాతూరి అన్నపూర్ణ ప్రముఖ తెలుగు రచయిత్రి. నెల్లూరులోని ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. మూడు దశాబ్దాల తన సాహితీ ప్రయాణంలో 300 పైగా కవితలు, 25 పైగా కథలు, కొన్ని వ్యాసాలు, గల్పికలు, బాలల కథలు రాశారు.నెల్లూరు జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా తెలుగు భాషోద్యమ సమితికి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

ప్రచురణలు

[మార్చు]
  • అడవి ఉరేసుకుంది (కవితా సంకలనం)
  • నిశ్శబ్దాన్ని వెతక్కు (కవితా సంకలనం)
  • పెన్నా తీరాన (నానీల సంపుటి)
  • హృదయాక్షరాలు (నానీల సంపుటి)

పురస్కారాలు

[మార్చు]
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం
  • జయంతి పబ్లికేషన్స్ వారిచే జయంతి విశిష్ట పురస్కారం (2008)
  • కళాంజలి సంస్థ నెల్లూరు వారిచే సాహితీ సరస్వతి బిరుదు (2008)
  • సహజ సాహితీ సంస్థ, చీరాల వారిచే సాహితీ విశారద బిరుదు (2010)
  • సృజన సాహిత్య సాంస్కృతిక వేదిక, నెల్లూరు వారిచే 'నిశ్శబ్దాన్ని వెతక్కు' కవితా సంపుటికి రాష్ట్రస్థాయి అత్యున్నత పురస్కారం
  • 'నాన్న కోసం' అనే కథకు సోమేపల్లి సాహితీ పురస్కారం (2011)[1]

మూలాలు

[మార్చు]
  1. http://somepallipuraskaram.blogspot.in/2016/12/4thSomepalliSahitiPuraskaram.html[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]