పాత అంజనాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత అంజనాపురం, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం మండలానికి చెందిన గ్రామం.[1]

పాత అంజనాపురం ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంనకు సింగభూపాలెం గ్రామ పంచాయితీ, కొత్తగూడెం మండలం, ఖమ్మం జిల్లా. ఈ గ్రామం వ్యవసాయానికి వ్యవసాయదారులకు ప్రసిధ్ధి. ఈ గ్రామం పల్లెటూరు అవడం వలన చెట్లు బాగా కలిగి ఆహ్లాదమైన వాతావరణము కలిగి ఉంది. ఈ గ్రామంలో ఒక రామాలయం, ఒక హనుమాన్ మందిరం ఉన్నాయి. కుల మత భేదాలకు ఈ గ్రామంలో తావు లేవు. అన్ని కులాల వారు ఇచట సోదరాభావముతో మెలుగుతారు.

అంతే కాకుండ ఇ ఊరు పాడి పశువులతో ఎపుడు కళకళ లాడుతుంది ఇ ఊరు భారతీయ పలే సంసృతికి అదర్శం అవుతు౦ది

పాత అంజనాపురం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండలం కొత్తగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-07.

వెలుపలి లంకెలు

[మార్చు]