పాన్స్ లాబిరింత్ (2006 సినిమా)
పాన్స్ లాబిరింత్ | |
---|---|
దర్శకత్వం | గుల్లేర్మో డెల్ తోరో |
రచన | గుల్లేర్మో డెల్ తోరో |
నిర్మాత | గుల్లేర్మో డెల్ తోరో, బెర్తా నవర్రో, అల్ఫోన్సో కారొన్, ఫ్రిదా టోరెస్బ్లాంకో, అల్వారో అగస్టిన్ |
తారాగణం | ఇవానా బాక్యూరో, సెర్గి లోపెజ్, మారిబెల్ వెర్డు, డౌ జోన్స్, అరియడ్నా గిల్ |
Narrated by | పాబ్లో అడాన్ |
ఛాయాగ్రహణం | గుల్లేర్మో నవర్రో |
కూర్పు | బెర్నాట్ విలాప్లానా |
సంగీతం | జేవియర్ నవరెట్ |
పంపిణీదార్లు | వార్నర్ బ్రదర్స్ (స్పెయిన్) పిక్చర్ హౌజ్ (యుఎస్) |
విడుదల తేదీs | 27 మే 2006(2006 కేన్స్ ఫిలిం ఫెస్టివల్) 11 అక్టోబరు 2006 (స్పెయిన్) 20 అక్టోబరు 2006 (మెక్సికో) |
సినిమా నిడివి | 119 నిముషాలు[2] |
దేశాలు | స్పెయిన్, మెక్సికో[1] |
భాష | స్పానిష్ భాష |
బడ్జెట్ | $19 మిలియన్[3] |
బాక్సాఫీసు | $83.3 మిలియన్[3] |
పాన్స్ లాబిరింత్ 2006లో విడుదలైన స్పానిష్ ఫాంటసీ సినిమా. గుల్లేర్మో డెల్ తోరో దర్శకత్వంలో ఇవానా బాక్యూరో, సెర్గి లోపెజ్, మారిబెల్ వెర్డు, డౌ జోన్స్, అరియడ్నా గిల్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఎస్పెరాంటో ఫిల్మోజ్, వార్నర్ బ్రదర్స్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విడుదలచేశాయి.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- ఇవానా బాక్యూరో
- సెర్గి లోపెజ్
- మారిబెల్ వెర్డు
- డౌ జోన్స్
- అరియడ్నా గిల్
- అలెక్స్ అంగులో
- మనోలో సోలో
- సెసార్ వీ
- రోజర్ కాసమేజర్
- ఫెడెరికో లూపిపి
- పాబ్లో అడాన్
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: గుల్లేర్మో డెల్ తోరో
- నిర్మాత: గుల్లేర్మో డెల్ తోరో, బెర్తా నవర్రో, అల్ఫోన్సో కారొన్, ఫ్రిదా టోరెస్బ్లాంకో, అల్వారో అగస్టిన్
- వ్యాఖ్యానం: పాబ్లో అడాన్
- సంగీతం: జేవియర్ నవరెట్
- ఛాయాగ్రహణం: గుల్లేర్మో నవర్రో
- కూర్పు: బెర్నాట్ విలాప్లానా
- నిర్మాణ సంస్థ: టెలిసిన్కో సినిమా, ఎస్టూడియోస్ పికాస్సో, టేక్విలా గ్యాంగ్, ఎస్పరాంటో ఫిల్మోజ్, సెంటెంటియా ఎంటర్టైన్మెంట్
- పంపిణీదారు: వార్నర్ బ్రదర్స్ (స్పెయిన్), పిక్చర్ హౌజ్ (యుఎస్)
విడుదల
[మార్చు]ఈ చిత్రం మొదటగా 2006లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. 2006, నవంబరు 24న యునైటెడ్ కింగ్‌డమ్ లో విడుదలైంది. 2006, డిసెంబరు 29న కెనడాలో విడుదలై అటుతరువాత 2007, జనవరి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. కేవలం అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో దాదాపు 1,143 థియేటర్స్ లో విడుదల అయింది.[4]
అవార్డులు
[మార్చు]ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్, ఉత్తమ మేకప్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఆస్కార్ అవార్డులు, బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులతోపాటు మరెన్నో అవార్డులను గెలుచుకోవడమేకాకుండా అనేక విభాగాల్లో నామినేట్ చేయబడింది.
మూలాలు
[మార్చు]- ↑ (78% Spanish production, 22% Mexican production) "EL LABERINTO DEL FAUNO" (PDF). Archived from the original (PDF) on 19 మే 2017. Retrieved 28 April 2019.
- ↑ "EL LABERINTO DEL FAUNO – PAN'S LABYRINTH (15)". British Board of Film Classification. 6 July 2006. Retrieved 28 April 2019.
- ↑ 3.0 3.1 "Pan's Labyrinth (2006) - Box Office Mojo". boxofficemojo.com. Archived from the original on 16 సెప్టెంబరు 2017. Retrieved 28 ఏప్రిల్ 2019.
- ↑ "Pan's Labyrinth (2006)". Box Office Mojo. Retrieved 28 April 2019.