పాబ్లో పికాసో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాబ్లో పికాసో
Pablo picasso 1.jpg
పాబ్లో పికాసో
బాల్య నామం Pablo Diego José Francisco de Paula Juan Nepomuceno María de los Remedios Cipriano de la Santísima Trinidad Ruiz y Picasso[1]
జననం (1881-10-25) 1881 అక్టోబరు 25
మలగ, స్పెయిన్
మరణం 1973 ఏప్రిల్ 8 (1973-04-08)(వయసు 91)
మౌగిన్స్ , ఫ్రాన్స్
భార్య / భర్త Olga Khokhlova (1918–55)
Jacqueline Roque (1961–73)
జాతీయత స్పానిష్
రంగం రేఖాచిత్రాలు, చిత్రలేఖనం, శిల్పం, Printmaking, Ceramics
శిక్షణ José Ruiz y Blasco (father),
Real Academia de Bellas Artes de San Fernando
ఉద్యమం క్యూబిజం
చేసిన పనులు Les Demoiselles d'Avignon (1907)
Guernica (1937)
The Weeping Woman (1937)
Signatur Pablo Picasso

పాబ్లో పికాసో స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం (cubism)ను ప్రోత్సహించిన కళాకారుడు. ఇతడు 1881లో జన్మించాడు. 20వ శతాబ్ధంలో వచ్చిన చిత్రకారులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు . అతని పరిశోధక మేధస్సు చిత్రకళలో అనేక శైలులను, మాధ్యమాలను అనుసరించినది. పికాసో చిత్రించిన చిత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినవి:

  • 1901 లో చిత్రించిన "తల్లిప్రేమ'.
  • 1937 ఏప్రియల్లో ప్రాంకో, జర్మన్ మిత్రపక్షాల పురాతన గుయోర్నికో రాజధాని బాస్క్ ను బాంబులతో నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో వేసిన చిత్రం- గుయెర్నికా(Guernica) ఓ గొప్పకళాఖండం. దీనిలో ఎద్దులను కిరాతక సైనికులకు, దౌర్జన్యానికి చిహ్నంగా, గుర్రాలను ఎదురు తిరిగిన ప్రజానీకానికి, సాత్వికత్వానికి చిహ్నంగా పికాసో చిత్రించాడు. ఈ చిత్ర ఇతివృత్తం ఎద్దుల కుమ్ములాట, అమాయకుల ఊచకోతగా అభివర్ణించి, ఈ చిత్రాన్ని చిత్రించి ప్రపంచానికి అందించాడు పికాసో.
  • లే డెమొసెల్లిస్ డి అవినాన్(Les Demoiselles d" Avignon) కూడా గొప్ప కళాఖండమే.
  • 1962 లో అతడు లెనిన్ శాంతి బహుమతిని అందుకొన్నాడు.

పికాసో 1973లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "On-line Picasso Project". Picasso.shsu.edu. Retrieved 26 August 2010.