పారుల్ చౌదరి
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జాతీయత | భారతీయురాలు | ||||||||||||||||||||||||||||
జననం | 1995 ఏప్రిల్ 15 | ||||||||||||||||||||||||||||
క్రీడ | |||||||||||||||||||||||||||||
దేశం | భారతదేశం | ||||||||||||||||||||||||||||
క్రీడ | ట్రాక్ అండ్ ఫీల్డ్ | ||||||||||||||||||||||||||||
పోటీ(లు) | లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ | ||||||||||||||||||||||||||||
సాధించినవి, పతకాలు | |||||||||||||||||||||||||||||
వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(లు) | |||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
పారుల్ చౌదరి (జననం 1995 ఏప్రిల్ 15) భారతీయ అథ్లెట్. 5000 మీటర్లు, 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లలో ఆమె నైపుణ్యం కలిగి ఉంది.[1] మహిళల 3000 మీటర్ల రేసులో 9 నిమిషాల్లోపు పరుగెత్తిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.[2]
ఏషియన్ గేమ్స్ 2023లో 5000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో 2023 అక్టోబరు 3న పారుల్ చౌదరి స్వర్ణం సాధించింది. దీంతో ఆమె స్వర్ణం సాధించిన మూడో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచింది. అంతే కాకుంగా, దీనికి ఒక రోజు ముందు 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సిల్వర్ మెడల్ సాధించింది.[3]
జీవితం తొలి దశలో
[మార్చు]పారుల్ చౌదరి మీరట్‌లోని ఇకలుటా గ్రామంలో జాట్ కమ్యూనిటీకి చెందిన కిషన్‌లాల్ చౌదరి, రాజేష్ దేవి దంపతుల నలుగురు పిల్లలలో ఆమె ఒకరు.[4] ఆమె యుక్తవయసులో చెప్పులు లేకుండా పరిగెత్తింది. 2011 నుండి తను పాఠశాల రోజులలో 800 మీటర్ల పోటీలో పాల్గొంది. అలా, ఆమె 1500 మీ, 3000 మీ,. తర్వాత 5000 మీటర్లకు చేరుకుంది. ఆమె 2015లో ముంబైలో వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి ఇది సహాయపడింది.[5]
కెరీర్
[మార్చు]జూలై 2023లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఆమె స్వర్ణం గెలుచుకుంది.[6] ఆగస్టులో, బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో, ఆమె 3000మీ స్టీపుల్‌చేజ్‌లో 9:15.31 సమయంతో వ్యక్తిగత అత్యుత్తమ సమయం, జాతీయ రికార్డును నమోదు చేసింది, ఈ ప్రక్రియలో, 2024 పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.[7] అక్టోబరులో జరిగిన హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో ఆమె 5000 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం, 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో రజతం సాధించింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Parul Chaudhary". World Athletics. Archived from the original on 24 July 2023. Retrieved 24 August 2023.
- ↑ "Athletics: Parul Chaudhary sets 3000m national record, first Indian woman to clock sub-9 minute time". Scroll.in. 2022-07-04. Archived from the original on 25 July 2022. Retrieved 2022-07-25.
- ↑ "Asian Games 2023: భారత్ ఖాతాలో 15వ స్వర్ణం | Indias Parul Chaudhary Conquers 5000m Gold At 2023 Asian Games - Sakshi". web.archive.org. 2023-10-03. Archived from the original on 2023-10-03. Retrieved 2023-10-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ National Inter-state Senior Athletics Championship: Parul Chaudhary secures gold in 3000m steeplechase, qualifies for Asian Games Archived 18 జూన్ 2023 at the Wayback Machine, ANI News, 18 June 2023.
- ↑ Koshie, Nihal (16 September 2023). "Parul Chaudhary's journey: From running in vacant paths in sugarcane field to winning two medals at Hangzhou Asian Games". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 3 October 2023.
- ↑ "Asian Athletics Championships: Parul Chaudhary wins gold in women's 3000m steeplechase". Archived from the original on 14 July 2023. Retrieved 18 July 2023.
- ↑ "World Athletics Championships 2023: Parul Chaudhary breaks national record; breaches Paris 2024 Olympic qualifying standards". Olympics.com. Retrieved 3 October 2023.
- ↑ "Asian Games: Parul Chaudhary Wins Gold in Women's 5000m Event". News18 (in ఇంగ్లీష్). 3 October 2023. Retrieved 3 October 2023.