పార్థ్ సత్వాల్కర్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | హైదరాబాదు, తెలంగాణ | 1974 జూన్ 28|||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1999-2001 | హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 22 ఆగస్టు 2018 |
పార్థ్ సత్వాల్కర్ (జననం 28 జూన్ 1974) తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ మాజీ క్రికెట్ ఆటగాడు. 1999 - 2001 మధ్యకాలంలో హైదరాబాదు తరపున పన్నెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1]
జననం
[మార్చు]పార్థ్ సత్వాల్కర్ 1974 జూన్ 28న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.
మ్యాచ్‌లు
[మార్చు]ఫస్ట్-క్లాస్
[మార్చు]1999/2000లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసి, 2001 వరకు మ్యాచ్‌లు ఆడాడు. 12 మ్యాచ్‌లలో 20 ఇన్నింగ్స్ ఆడి 27.55 సగటుతో 551 పరుగులు చేశాడు. 5 అర్థ సెంచరీలు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 80.
లిస్టు-ఎ
[మార్చు]1999/2000లో లిస్టు-ఏ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసి, 2001 వరకు మ్యాచ్‌లు ఆడాడు. 8 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్ ఆడి 24.16 సగటుతో 145 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 39.
మూలాలు
[మార్చు]- ↑ "Parth Satwalkar". ESPN Cricinfo. Retrieved ఏప్రిల్ 24 2016.
{{cite web}}
: Check date values in:|access-date=
(help)