పిటోలిసెంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిటోలిసెంట్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
1-[3-[3-(4-chlorophenyl)propoxy]propyl]piperidine
Clinical data
వాణిజ్య పేర్లు వాకిక్స్, ఓజావాడే
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a619055
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (CA) -only (US) Rx-only (EU)
Routes నోటిద్వారా
Pharmacokinetic data
అర్థ జీవిత కాలం 10–12 గంటలు
Identifiers
CAS number 362665-56-3 ☒N
ATC code N07XX11
PubChem CID 9948102
DrugBank DB11642
ChemSpider 8123714 checkY
UNII 4BC83L4PIY checkY
KEGG D10749 ☒N
ChEBI CHEBI:134709 checkY
ChEMBL CHEMBL462605 checkY
Synonyms టిప్రోలిసెంట్; సిప్రోక్సిడైన్; బిఎఫ్ 2.649
Chemical data
Formula C17H26ClNO 
  • InChI=1S/C17H26ClNO/c18-17-9-7-16(8-10-17)6-4-14-20-15-5-13-19-11-2-1-3-12-19/h7-10H,1-6,11-15H2 checkY
    Key:NNACHAUCXXVJSP-UHFFFAOYSA-N checkY

 ☒N (what is this?)  (verify)

పిటోలిసెంట్, అనేది నార్కోలెప్సీలో అధిక పగటిపూట నిద్రపోయే చికిత్స కోసం ఒక ఔషధం.[1] దీనిని ఉదయం రోజుకు ఒకసారి నోటిద్వారా తీసుకోవాలి.[2][3]

తలనొప్పి, నిద్రలో ఇబ్బంది, వికారం, ఆందోళన వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[4] ఇది హిస్టామిన్ 3 (H3) రిసెప్టర్ వద్ద సాధారణ ప్రతిస్పందనకు వ్యతిరేకతను తెస్తుంది.[1] ఇది మెదడులోని హిస్టామిన్ న్యూరాన్ల కార్యకలాపాలను పెంచుతుంది, ఇది ఒక వ్యక్తిని మెలకువగా ఉంచుతుంది.[2]

పిటోలిసెంట్ 2019లో యునైటెడ్ స్టేట్స్, 2021లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[5][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి NHSకి నెలకు దాదాపు £310 ఖర్చవుతుంది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 6,800 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Wakix- pitolisant hydrochloride tablet, film coated". DailyMed. 6 November 2019. Archived from the original on 11 August 2020. Retrieved 18 August 2020.
  2. 2.0 2.1 2.2 2.3 "Ozawade EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  3. 3.0 3.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 513. ISBN 978-0857114105.
  4. "Pitolisant (Wakix) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 18 March 2020. Retrieved 28 October 2021.
  5. "Pitolisant Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2021. Retrieved 28 October 2021.
  6. "Wakix Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 24 January 2021. Retrieved 28 October 2021.