పి. కె. జయలక్ష్మి
స్వరూపం
పి. కె. జయలక్ష్మి | |
---|---|
In office 2011 మే – 2016 మే | |
నియోజకవర్గం | మనంతవాడి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | [1] | 1980 అక్టోబరు 3
జాతీయత | భారతదేశం |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | సి. ఎ. అనిల్‌కుమార్ (2015-ప్రస్తుతం) |
కళాశాల | ప్రభుత్వ కళాశాల (మనంతవాడి) - కన్నూర్ విశ్వవిద్యాలయం |
పి. కె. జయలక్ష్మి ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. ఈమె కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మాజీ మంత్రిగా పనిచేసింది.
జీవితం
[మార్చు]2015 మే 10న, ఆమె తన తండ్రికి మనుమడు అయిన సి. ఎ. అనిల్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. ఆమె వివాహం కురిచియా తెగ సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఆమె మనంతవాడి ప్రభుత్వ కళాశాల నుండి ఆంగ్లంలో బి. ఎ. పట్టా పుచ్చుకుంది.[2][3] పదవిలో ఉండగా వివాహం చేసుకున్న మూడవ మంత్రిగా ఆమె నిలిచింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Members - Kerala Legislature". www.niyamasabha.org.
- ↑ "Kerala woman minister PK Jayalakshmi marries farmer". Deccan Chronicle. 2015-05-10. Retrieved 2022-02-15.
- ↑ "Kerala woman minister marries farmer". Deccan Herald. 2015-05-10. Retrieved 2022-02-15.