పీటలమీద పెళ్ళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పీటలమీద పెళ్ళి
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ బి.ఆర్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

పీటల మీద పెళ్ళి 1964 మే 29న విడుదలైనె తెలుగు సినిమా. బి.ఆర్.ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను జి.కృష్ణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. కొంగర జగ్గయ్య, షావుకారు జానకి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు గుడిమెట్ల అశత్ధామ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

 • కొంగర జగ్గయ్య,
 • షావుకారు జానకి,
 • గుమ్మడి వెంకటేశ్వర రావు,
 • చలం,
 • టి. కృష్ణ కుమారి,
 • హేమలత,
 • రమణ మూర్తి,
 • టి.వి.రమణారెడ్డి,
 • సి.ఎస్.ఆర్. అంజనేయులు,
 • సూర్య కళ
 • బేబీ సుగుణ,
 • కోటేశ్వర రావు,
 • వంగర,
 • బొడ్డపాటి
 • చదలవాడ కుటుంబరావు

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: జి. కృష్ణ మూర్తి
 • స్టూడియో: బి.ఆర్. ప్రొడక్షన్స్
 • నిర్మాత: జి. కృష్ణ మూర్తి;
 • ఛాయాగ్రాహకుడు: ఎన్.ప్రకాష్;
 • ఎడిటర్: ఎ. సూర్యనారాయణన్;
 • స్వరకర్త: అశ్వత్థామ గుడిమెట్ల;
 • గీత రచయిత: మల్లాది రామకృష్ణ శాస్త్రి, అరుద్ర, చెరువు ఆంజనేయ శాస్త్రి
 • సమర్పించినవారు: ప్రతిభ;
 • అసోసియేట్ నిర్మాత: ఘంటసాల శ్రీనివాస మూర్తి;
 • కథ: జి. కృష్ణ మూర్తి; సంభాషణ: బొల్లిముంత శివరామకృష్ణ
 • గాయకుడు: పి.బి. శ్రీనివాస్, పి. సుశీల, బి. వసంత
 • ఆర్ట్ డైరెక్టర్: సి.హెచ్.ఇ. ప్రసాద్ రావు;
 • డాన్స్ డైరెక్టర్: ఎ.కె. చోప్రా, రాము

పాటలు[మార్చు]

 1. చిన్నారి మనసున కోరికలల్లే కొమ్మల చివురల కులికేనులె - పి.సుశీల - రచన: మల్లాది
 2. పీటలమీద పెళ్ళి ఆగుటకన్నా అవమానమేమి - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
 3. మా తెలివి మాకు వదలి నీ తిక్కే నీ టెక్కే నీవు తీసుకో - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: మల్లాది
 4. ముందడుగు వేసింది అందాల చిన్నది - పి.బి. శ్రీనివాస్, బి.వసంత - రచన: చెరువు ఆంజనేయశాస్త్రి
 5. సూర్యునికి జాబిలికి చుక్కయెదురయేనా వెన్నెల చెలరేగె - పి.బి. శ్రీనివాస్ - రచన: మల్లాది

మూలాలు[మార్చు]

 1. "Peetalamedhi Pelli (1964)". Indiancine.ma. Retrieved 2021-06-11.