పుచ్చలపల్లి
స్వరూపం
పుచ్చలపల్లి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- పుచ్చలపల్లి పెంచలయ్య, నెల్లూరు నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు.
- పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి
- పుచ్చలపల్లి సుందరయ్య ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు .