పుట్టకోట (ఖమ్మం)
స్వరూపం
ఈ గ్రామం - "పుట్టకోట (ఖమ్మం)" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
పుట్టకోట ఖమ్మం జిల్లాలోని, ఖమ్మం పట్టణానికి దగ్గరలో వున్న ఒక చారిత్రక గ్రామం.[1].
పుట్టకోట (ఖమ్మం) | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఖమ్మం |
మండలం | ఖమ్మం (అర్బన్) |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఖమ్మనుండి వైరా రోడ్లో వెలుగుమట్ల గ్రామానికి దగ్గరలోని ఈ పుట్టకోట గ్రామం కూడా రుద్రమదేవి నిర్మించిన కోట వున్న రుద్రమకోటకు దగ్గరలోనే వుండటంతో ఈ పేరు రావడం వెనక ఇదే విధమైన కారణం వుండవచ్చని భావిస్తున్నారు.
గ్రామ చరిత్ర
[మార్చు]పుట్టకోట పేరుగురించి తెలుసుకొన్నట్లైతే పూర్వం రాజుల కాలంలో ప్రధాన కోట (దుర్గం) రక్షణార్థం ముందు భాగంలో మట్టికోటలు, కంచు కోటలు నిర్మించేవారు అటువంటి మట్టి కోటలు పుట్టలుగా ఉన్నందువల్ల పుట్టలకోట, పుట్టకోట అనిపిలువబడుతూ పుట్టకోట అనే పేరు స్థిరపపడినట్లు తెలుస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.