Jump to content

పులిజూదం (సినిమా)

వికీపీడియా నుండి
పులిజూదం
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం ఘట్టమనేని కృష్ణ,
జయసుధ
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ ఉషశ్రీ క్రియేషన్స్
విడుదల తేదీ మార్చి 30,1984
భాష తెలుగు

పులిజూదం 1984, మార్చి,30 న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఉషశ్రీ క్రియేషన్స్ పతాకంపై పి.జె.ప్రభాకరరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, జయసుధ జంటగా నటించారు.[1]

తారాగణం

[మార్చు]
  • ఘట్టమనేని కృష్ణ
  • జయసుధ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి
  • గీత రచయితలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • నేపథ్య గానం:, పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
  • నిర్మాత: పి.జె.ప్రభాకర్ రెడ్డి
  • నిర్మాణ సంస్థ: ఉషశ్రీ క్రియేషన్స్
  • విడుదల:,30:03:1984.

పాటల జాబితా

[మార్చు]
  1. పులితోలు మొలకట్టు శివుడో ఓశివుడా, రచన: , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
  2. కాకి కాకి కలవర కాకి ...కాకి నాకు దీపం ఇస్తే, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  3. చేత వెన్నముద్దలుంచి చెంగలువా పూలుంచి , రచన: సి. నారాయణరెడ్డి, గానం.పి . సుశీల, ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Puli Joodam (1984)". Indiancine.ma. Retrieved 2025-05-30.