పులుసునిమ్మ
స్వరూపం
(పులుసు నిమ్మ నుండి దారిమార్పు చెందింది)
పులుసునిమ్మ | |
---|---|
Tree-ripened key lime. Color is bright yellow, unlike the more common green Persian limes. | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. aurantifolia
|
Binomial name | |
Citrus aurantifolia (Christm.) Swingle
|
నిమ్మలోని అనేక రకాలలో ప్రధానమైనది పులుసునిమ్మ. దీని తోలు పలుచగా కాగితం వలె ఉండుట వలన ఈ నిమ్మను పేపర్ నిమ్మ లేక కాగితం నిమ్మ అని కూడా అంటారు. ఈ పులుసునిమ్మ కాయలలో పులుసు అనగా పుల్లగా ఉండే రసం ఎక్కువగా ఉండటం వలన ఈ నిమ్మ కాయలను పులుసునిమ్మ అంటారు. దీనిని ఆంగ్లంలోకీ లైమ్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ ఔరంటిఫోలియా (Citrus aurantifolia).
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- నిమ్మళంగా ఉండండి ! Archived 2016-03-05 at the Wayback Machine