Jump to content

పుష్య బహుళ పంచమి

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

పుష్య బహుళ పంచమి అనగా పుష్య మాసములో కృష్ణ పక్షములో పంచమి తిథి కలిగిన 20వ రోజు. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని విశ్వాసం.

శని ప్రీతి పుష్య మాసం

[మార్చు]

శని దేవుని జన్మ నక్షత్రం పుష్యమి. అందుకే పౌర్ణమితో కూడిన పుష్యమి నక్షత్రం ఉండే పుష్య మాసం శని ప్రీతికర మాసంగా పేరొందింది. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. గరుడ పురాణం ప్రకారం శని ధర్మదేవత. మానవులు చేసిన పాపపుణ్యాలు లెక్కించి తత్ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు.

పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రం. పుష్యమాసంలో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమైన యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ఏర్పడే ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా పయనిస్తాడు.

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]
  • 2024 జనవరి 18వ తేదీ శనివారం పుష్య బహుళ పంచమి నాడు వేమన శతజయంతి ఉత్సవాలు. త్యాగరాజస్వామి ఆరాధన జరిగాయి.

మూలాలు

[మార్చు]
  1. మండపాక, పార్వతీశ్వర శాస్త్రి (1915). యాత్రా చరిత్ర పూర్వభాగము. Retrieved 21 June 2016.