పుష్య బహుళ పాడ్యమి
Jump to navigation
Jump to search
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
పుష్య బహుళ పాడ్యమి అనగా పుష్య మాసములో కృష్ణ పక్షము నందు పాడ్యమి తిథి కలిగిన 16వ రోజు.
సంఘటనలు[మార్చు]
2007
జననాలు[మార్చు]
2007
మరణాలు[మార్చు]
- 1916 రాక్షస : కార్యమపూడి రాజమన్నారు ఆశుకవి, శతావధాని, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1846, పరాభవ)[1]
- 1956 మన్మథ: ఒద్దిరాజు సీతారామచంద్రరావు - ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు(జ.1887, సర్వజిత్తు).
పండుగలు, జాతీయ దినాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 108.
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |