పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
Jump to navigation
Jump to search
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | సినిమారంగం |
స్థాపన | హైదరాబాదు, తెలంగాణ (2013) |
స్థాపకుడు | పూరీ జగన్నాథ్ |
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | పూరీ జగన్నాథ్ |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | పూరీ జగన్నాథ్ |
మాతృ సంస్థ | పూరీ జగన్నాథ్ |
అనుబంధ సంస్థలు | పూరీ సంగీత్ వైష్ణో అకాడమి |
వెబ్సైట్ | వెబ్సైటు |
పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ 2013లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా 2014లో నితిన్, అదా శర్మ జంటగా హార్ట్ అటాక్ సినిమా రూపొందించబడింది.[1]
నిర్మించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | తారాగణం | దర్శకుడు | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2014 | హార్ట్ అటాక్ | నితిన్, అదా శర్మ | పూరీ జగన్నాథ్ | [2][3] | |
2018 | మెహబూబా | ఆకాష్ పూరి, నేహా శెట్టి | పూరీ జగన్నాథ్ | .[4][5] | |
2019 | ఇస్మార్ట్ శంకర్ | రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్యదేవ్ కంచరాన | పూరీ జగన్నాథ్ | [6][7] |
మూలాలు
[మార్చు]- ↑ "Heart Attack movie review". The Times of India. 31 January 2014. Retrieved 2021-01-20.
- ↑ "'Heart Attack' Review Roundup: It's Good for Health!". International Business Times India. 1 February 2014. Retrieved 2021-01-20.
- ↑ "Heart Attack (2014)". MovieBuff. Retrieved 2021-01-20.
- ↑ "'Mehbooba': A Special screening held for youth in Hyderabad - Times of India". The Times of India. Retrieved 2021-01-20.
- ↑ "Mehbooba: Five reasons why you should watch this Puri Jagannadh film - Times of India ►". The Times of India. Retrieved 2021-01-20.
- ↑ "Ismart Shankar (2019)". MovieBuff. Retrieved 2021-01-20.
- ↑ "ISMART SHANKAR MOVIE REVIEW". TimesofIndia. Retrieved 2021-01-20.
ఇతర లంకెలు
[మార్చు]- పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ on IMDbPro (subscription required)