పూర్ణమ్మ కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శివాజీ ఆర్ట్స్ నిర్మించిన పూర్ణమ్మ కథ తెలుగు చలన చిత్రం1976 అక్టోబర్ 10 న విడుదల.రామకృష్ణ, అల్లు రామలింగయ్య, నగేష్, రోజారమణి, మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరు హనుమంతరావు అందించారు.

పూర్ణమ్మ కథ
(1976 తెలుగు సినిమా)
తారాగణం రామకృష్ణ,
అల్లు రామలింగయ్య
నగేష్,
ధూళిపాళ,
ప్రభాకరరెడ్డి,
రోజారమణి
సంగీతం సాలూరు హనుమంతరావు
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
గీతరచన కొసరాజు,
దాశరథి,
సముద్రాల జూనియర్
నిర్మాణ సంస్థ శివాజీ ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

రామకృష్ణ

అల్లు రామలింగయ్య

ధూళిపాళ

ప్రభాకరరెడ్డి

రోజారమణి

నగేష్


సాంకేతిక వర్గం

[మార్చు]

నిర్మాణ సంస్థ: శివాజీ ఆర్ట్స్

సంగీతం: సాలూరు హనుమంతరావు

సాహిత్యం:కొసరాజు, దాశరథి, సముద్రాల జూనియర్

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

పాటలు

[మార్చు]
  1. గణ గణ గంటలు - ఎస్.పి.బాలు, పి.సుశీల బృందం - రచన: కొసరాజు
  2. చల్లని రాజా - పి.సుశీల - రచన: దాశరథి
  3. జగముల పాలించు - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్

మూలాలు

[మార్చు]