పూల తిరుపతి రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూల తిరుపతి రాజు
జననం3 సెప్టెంబర్ 1904
ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం1992
వృత్తిరచయిత
తత్త్వవేత్త
విద్యావేత్త
ప్రసిద్ధులుభారతీయ తత్త్వము
పురస్కారాలుపద్మభూషణ్

పూల తిరుపతి రాజు (3 సెప్టెంబరు 1904 – 1992) ఒక భారతీయ రచయిత, తత్త్వవేత్త మరియు విద్యావేత్త. ఇతడు జోధ్‌పూర్‌లోని జస్వంత్ కాలేజీ(ప్రస్తుతం జైనారాయణ్ వ్యాస్ విశ్వవిద్యాలయం)లో ప్రొఫెసర్‌గా పనిచేశాడు.[1] ఇతడు తత్త్వశాస్త్రం, సాహిత్యాలలో అనేక తెలుగు, ఆంగ్ల పుస్తకాలను రచించాడు.[2][3] ఇతని రచనలలో స్ట్రక్చరల్ డెప్త్స్ ఆఫ్ ఇండియన్ థాట్[4] తెలుగు లిటరేచర్,[5] ద ఫిలసాఫికల్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా[6] ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ ఫిలాసఫీ[7] ,ఐడియలిస్టిక్ థాట్ ఆఫ్ ఇండియా ముఖ్యమైనవి.[8] ఇతడు సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్రాసిన ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్: ఎ స్టడీ ఇన్ కంపేరిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించాడు.[9] భారత ప్రభుత్వం విద్యా సాహిత్య రంగాలలో ఇతడు చేసిన సేవను గుర్తించి ఇతనికి 1958లో మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది.[10]

ముఖ్యమైన రచనలు[మార్చు]

  • పూల తిరుపతి రాజు (1953). ఐడియలిస్టిక్ థాట్ ఆఫ్ ఇండియా. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. p. 454. OCLC 3615962.
  • పూల తిరుపతి రాజు (1944). తెలుగు లిటరేచర్. ఇంటర్నేషనల్ బుక్ హౌస్. p. 154.
  • పూల తిరుపతి రాజు (1962). ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ ఫిలాసఫీ. యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ప్రెస్. p. 364. OCLC 372601.
  • పూల తిరుపతి రాజు (1972). ద ఫిలసాఫికల్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ ప్రెస్. p. 256. ISBN 9780822911050.
  • పూల తిరుపతి రాజు (1985). స్ట్రక్చరల్ డెప్త్స్ ఆఫ్ ఇండియన్ థాట్. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ప్రెస్. p. 599. ISBN 9780887061394.
  • సర్వేపల్లి రాధాకృష్ణన్ (రచయిత), పూల తిరుపతి రాజు (సంపాదకుడు) (2011). ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్: ఎ స్టడీ ఇన్ కంపేరిటివ్ ఫిలాసఫీ. లిటరరీ లైసెన్సింగ్. p. 382. ISBN 9781258007546.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Notification" (PDF). The Gazette of India. 1958. Retrieved 31 May 2018. Cite web requires |website= (help)
  2. "Raju, P. T. (Poolla Tirupati)". WorldCat identities. 2016. Retrieved 31 May 2018. Cite web requires |website= (help)
  3. "P. T. Raju (1904–1992)". LibraryThing. 2016. Retrieved 31 May 2018. Cite web requires |website= (help)
  4. Poola Tirupati Raju (1985). Structural Depths of Indian Thought. State University of New York Press. p. 599. ISBN 9780887061394.
  5. Poola Tirupati Raju (1944). Telugu Literature. Internat. Book House. p. 154.
  6. Poola Tirupati Raju (1972). The Philosophical Traditions of India. University of Pittsburgh Press. p. 256. ISBN 9780822911050.
  7. Poola Tirupati Raju (1962). Introduction to Comparative Philosophy. University of Nebraska Press. p. 364. OCLC 372601.
  8. Poola Tirupati Raju (1953). Idealistic Thought of India. Harvard University Press. p. 454. OCLC 3615962.
  9. Sarvepalli Radhakrishnan (Author), Poola Tirupati Raju (Editor) (2011). The Concept of Man: A Study in Comparative Philosophy. Literary Licensing. p. 382. ISBN 9781258007546.CS1 maint: extra text: authors list (link)
  10. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Retrieved 3 January 2016. Cite web requires |website= (help)